MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hema-sensational-comments-on-directors8e6287ea-3267-437e-bbf5-dd7cf24d093b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hema-sensational-comments-on-directors8e6287ea-3267-437e-bbf5-dd7cf24d093b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలలో ఆంటీ పాత్రలకు చిరునామా హేమ. దీనితో సోషల్ మీడియాలో కూడ ఆమెను ఆంటీ అంటూ అభిమానించే వారు ఎందరో ఉన్నారు. దీనికితోడు ఆమె అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతుంది. ఇలాంటి పరిస్థుతలలో ఈమె లేటెస్ట్ గా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ సక్సస్ మీట్ లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మూవీలో హేమ నటించిన తల్లి పాత్ర కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మూవీ సక్సస్ మీట్ లో మాట్లాడిన హేమ కాస్త ఎమోషనల్ అయి కంట కన్నీరు పెట్టుకుంది. తాను చాactresss hema;chiranjeevi;kumaar;hema;puri jagannadh;sukumar;cinemaదర్శకులతో గొడవపడుతున్న హేమ !దర్శకులతో గొడవపడుతున్న హేమ !actresss hema;chiranjeevi;kumaar;hema;puri jagannadh;sukumar;cinemaMon, 01 Feb 2021 11:00:00 GMT

ఈ మూవీలో హేమ నటించిన తల్లి పాత్ర కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మూవీ సక్సస్ మీట్ లో మాట్లాడిన హేమ కాస్త ఎమోషనల్ అయి కంట కన్నీరు  పెట్టుకుంది. తాను చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఒక మంచి పాత్రను ఇచ్చినందుకు  హేమ చిత్ర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు  తెలియచేస్తూ ఈ సినిమాలో తల్లి పాత్రకు తాను పూర్తి న్యాయం చేసానని అభిప్రాయపడింది.


తనకు నంది అవార్డులు వచ్చిన సమయంలో కూడ  తన కంట కన్నీళ్లు రాలేదని చాలా ఏళ్లుగా ఇలాంటి తల్లి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది.  అంతేకాదు ఈ విషయం పూరి జగన్నాథ్  అన్నయ్యకు బాగా తెలుసు అని అంటూ తనకు మదర్ క్యారెక్టర్ లు ఇమ్మని ఎంతో మంది దర్శకులతో గొడవపడుతున్న విషయాన్ని బయటపెట్టింది.


గతంలో సుకుమార్ తో పదేపదే గొడవ పడితే తనకు ‘కుమారి 21ఎఫ్’ సినిమాలో అమ్మ పాత్రను ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ మళ్లీ ఇన్నాళ్ళకు ఈ సినిమాలో అమ్మ పాత్ర ఛాన్స్ దక్కిందని అంటూ  ఎందుకో దర్శకులు తనకు అమ్మ పాత్ర ఇవ్వడం లేదని దర్శకుల పై ఎమోషనల్ గా వ్యాఖ్యలు చేసింది. అమ్మ పాత్రలు అంటే ఎంతో ఇష్టపడే తనకు అలాంటి పాత్రలు దర్శకులు ఎందుకు ఇవ్వడంలేదో అర్ధం కావడం లేదు అంటూ ఇక నుంచి అయినా తనకు దర్శకులు అమ్మ పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఆశపడుతోంది హేమ..  




బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>