PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-jagan-government-to-decide-on-corona-dealfaa7b607-5420-4af6-815d-c09aa72c5aa3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-jagan-government-to-decide-on-corona-dealfaa7b607-5420-4af6-815d-c09aa72c5aa3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో అందిస్తున్న సరే రోడ్ల విషయంలో మాత్రం ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసహనం ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లాలి అన్న సరే ఒక్క రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో ఇప్పుడు ప్రజల్లో అసహనం అనేది పెరిగిపోతుంది. చాలా వరకు వెనకబడిన ప్రాంతాలలో కూడా రోడ్డు నిర్మాణం అనేది ఇప్పుడు కొత్తగా జరగడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ విషయంలో విద్య విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పదేపదే చెబుతున్న సరేys;amala akkineni;bhavana;vidya;jagan;andhra pradesh;uttarandhra;chief minister;petrol108 ఉండి ఏం ఉపయోగం జగనోరూ...?108 ఉండి ఏం ఉపయోగం జగనోరూ...?ys;amala akkineni;bhavana;vidya;jagan;andhra pradesh;uttarandhra;chief minister;petrolMon, 01 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామానికి వెళ్లాలి అన్న సరే ఒక్క రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో ఇప్పుడు ప్రజల్లో అసహనం అనేది పెరిగిపోతుంది. చాలా వరకు వెనకబడిన ప్రాంతాలలో కూడా రోడ్డు నిర్మాణం అనేది ఇప్పుడు కొత్తగా జరగడం లేదు.

 వైద్య ఆరోగ్య శాఖ విషయంలో విద్య విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పదేపదే చెబుతున్న సరే ఇప్పుడు రోడ్ల నిర్మాణం సరిగా లేకపోవడంతో ప్రభుత్వ వాహనాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. 108 సర్వీస్ ని ఎంతో ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కనీసం రోడ్ల గురించి పట్టించుకుని ఉంటే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 

అంబులెన్సులు వేగంగా పని చేయాలి అంటే కచ్చితంగా రోడ్ల నిర్మాణం అనేది జరగాలి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక కిలోమీటర్ రోడ్డు కూడా సరిగా లేదు అని చెప్పవచ్చు. దీని కారణంగా 108 అంబులెన్స్లు సరిగా సేవలు అందించలేక పోతున్నాయి అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా దాదాపుగా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిన రోడ్లను కూడా ఇప్పటి ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్ళ లేకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఉభయగోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా గ్రామాల్లో ఇప్పుడు రోడ్డు సౌకర్యం లేక అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోల్ ధరలు పెంచిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు రోడ్ల నిర్మాణాలు మీద దృష్టి పెట్టకపోతే మాత్రం ఇదే కచ్చితంగా ఓటమికి కారణమైన పెద్దగా ఆశ్చర్యం లేదని అంటున్నారు.



అందుకే రణవీర్ ను పెళ్లి చేసుకున్న.. అసలు కారణం చెప్పిన దీపికా పదుకొనె?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>