PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgవైజాగ్ లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానే చెలామ‌ణి అవుతున్నారు. ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతుప‌రులుగా మార‌గా... రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్ చెంత చేరిపోయారు. వీరు వైసీపీలోకి రావ‌డంతో ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పాత నేత‌లు వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ పార్టీలు మారిన ఎమ్మెల్యేలు త‌మ అనుచ‌రుల‌కే సర్పంచ్ సీట్లు ఇస్తున్నారు. jagan ysrcp;visakhapatnam;janasena;vishakapatnam;panchayati;mla;letter;tdp;chirala;ycp;janasena party;reddy;partyవైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?jagan ysrcp;visakhapatnam;janasena;vishakapatnam;panchayati;mla;letter;tdp;chirala;ycp;janasena party;reddy;partyMon, 01 Feb 2021 08:41:00 GMTఏపీలో గ్రామ స్థాయిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సంగతి ఏమోగానీ... అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు... చిత్తూరు నుంచి అనంతపురం వరకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెద్దపెద్ద నేతల మధ్య విభేదాలు పార్టీ పరువును బజారుకు ఏడుస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న గ్రూపులు ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బ‌య‌ట ప‌డుతున్నాయి. పంచాయితి ఎన్నికలకు నామినేషన్లు వేసే విషయంలో పెద్ద నేతల మధ్య విభేదాలు మొదలవ్వటంతోనే కార్యకర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా గన్నవరం, చీరాల, గుంటూరు వెస్ట్, రాజోలు, వైజాగ్ లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానే చెలామ‌ణి అవుతున్నారు. ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతుప‌రులుగా మార‌గా... రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్ చెంత చేరిపోయారు. వీరు వైసీపీలోకి రావ‌డంతో ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పాత నేత‌లు వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ పార్టీలు మారిన ఎమ్మెల్యేలు త‌మ అనుచ‌రుల‌కే సర్పంచ్ సీట్లు ఇస్తున్నారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌ను వీరు ప‌ట్టించుకోవ‌డం లేదు. సంద‌ట్లో స‌డేమియాగా టీడీపీ వాళ్లు వీళ్ల విబేధాల‌ను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే మ‌ద్ద‌తు దారుల‌కు టీడీపీ నేత‌లు స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ ప‌రిణామంతో వైసీపీలోని పాత నేత‌లు, సీనియ‌ర్లు త‌ల ప‌ట్టుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డ్డ అస‌లు సిస‌లు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఈ జంపింగ్ ఎమ్మెల్యేల తీరుతో తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. గన్నవరం, చీరాల విషయం ఇఫ్పటికే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిందట. మ‌రి జ‌గ‌న్ ఏం తీర్పు చెపుతారో ?  చూడాలి. 


కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?

జగడ్డ : కోర్టు దిక్కరణ పిటిషన్ తప్ప మరో దారి లేదు.. నిమ్మగడ్డ వార్నింగ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>