TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shanthi-swaroop64f4d174-9957-4083-bf5e-0f4783a66c15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shanthi-swaroop64f4d174-9957-4083-bf5e-0f4783a66c15-415x250-IndiaHerald.jpgజబర్దస్ షో వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది.. ఈ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు సెలెబ్రిటీలు అయిపోయారు. ఎంతోమంది సెలెబ్రిటీలు సెటిల్ అయిపోయారు. ఈ షో ద్వారా వచ్చే డబ్బుతో ఇల్లుకట్టుకుని ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయిపోయారు. ఒక్కో ఎపిసోడ్ కి వేలకు వేలు తీసుకుంటూ త్వరగా సెటిల్ అయిపోతున్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బు లో తమకు వచ్చేది కొంత మాత్రమేనని, ఎక్కువ మొత్తంలో టీం లీడర్ లే తీసుకుంటారని చెప్తున్నాడు జబర్దస్త్ కంటెస్టెంట్ శాంతి స్వరూప్.. ఫిమేల్ గెటప్స్ తో ఫేమస్ అయినా శాంతి స్వరూప్ shanthi swaroop;bandara;jabardasth;episode;event;house;leaderజబర్దస్త్ లో ఏం రాదు.. అందులోనే ఫుల్ సంపాదన..జబర్దస్త్ శాంతి..?జబర్దస్త్ లో ఏం రాదు.. అందులోనే ఫుల్ సంపాదన..జబర్దస్త్ శాంతి..?shanthi swaroop;bandara;jabardasth;episode;event;house;leaderMon, 01 Feb 2021 09:03:41 GMTఎపిసోడ్ కి వేలకు వేలు తీసుకుంటూ త్వరగా సెటిల్ అయిపోతున్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బు లో తమకు వచ్చేది కొంత మాత్రమేనని, ఎక్కువ మొత్తంలో టీం లీడర్ లే తీసుకుంటారని చెప్తున్నాడు జబర్దస్త్ కంటెస్టెంట్ శాంతి స్వరూప్..

ఫిమేల్ గెటప్స్ తో ఫేమస్ అయినా శాంతి స్వరూప్ జబర్దస్త్ లో నటిస్తూ ఎంతోమంది ని కడుపుబ్బా నవ్వించాడు. లుగు బుల్లితెరపై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లు జబర్దస్త్ లో శాంతి స్వరూప్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని షో వచ్చినా దీనికి సాటిరారు అన్న రీతిలో షో కొనసాగుతుండగా శాంతి స్వరూప్ కూడా తన ప్రాముఖ్యత ని చాటుకున్నాడు. అయితే ఒక్కసారిగా శాంతి స్వరూప్ జబర్దస్ టీం లీడర్ ల బండారం బయటపెట్టాడు..

లక్షలకు లక్షలు డబ్బు షో వాళ్ళు ఇస్తుంటే తమలాంటి కంటెస్టెంట్ లకు కేవలం 5 వేలు.. 10 వేలు కూడా ఇస్తుంటారని.. మరికొందరికి అయితే దారుణంగా 2,500 కూడా ఇస్తుంటారనిచెప్పి జబర్దస్త్ లో జరిగే మోసానికి తెరలేపాడు. ఇదే అక్కడున్న రియాలిటీ కానీ బయట వినిపిస్తున్నట్లు లక్షలకు లక్షలు వస్తున్న మాట మాత్రం అవాస్తవం అంటున్నారు శాంతి స్వరూప్ తో పాటు కొందరు చిన్న కమెడియన్లు. అంత వస్తే ఆర్థిక ఇబ్బందులు ఎందుకుంటాయని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా మల్లెమాల ఇచ్చేదాని కంటే కూడా బయట చెప్పుకునేది మాత్రం రెండింతలు ఉందనేది శాంతి స్వరూప్ చెప్తున్న మాట. నిజానికి తమకు జబర్దస్త్ కంటే కూడా బయట చేసే ఈవెంట్స్ నుంచి ఎక్కువ సంపాదించుకుంటామని చెప్తున్నాడు శాంతి స్వరూప్. అంతేకాదు అక్కడ రెగ్యులర్‌గా పేమెంట్ ఇచ్చేవాళ్లు కూడా తక్కువే ఉన్నారని సంచలన విషయాలు చెప్పాడు శాంతి.


ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>