PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021f018f0ca-8c36-425e-a8bb-79673fe361d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021f018f0ca-8c36-425e-a8bb-79673fe361d2-415x250-IndiaHerald.jpgగత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నబిన్నం అయ్యింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ప్రవేశ పెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు..? వేటunion budget 2021;parliment;iron;minister;copper;letter;central governmentబడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!union budget 2021;parliment;iron;minister;copper;letter;central governmentMon, 01 Feb 2021 16:28:50 GMTగత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నబిన్నం అయ్యింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ప్రవేశ పెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు..? వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు..? అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మదిలో ఉండడంతో అందరూ కూడా బడ్జెట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

 అయితే పెద్దగా ఈ బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేకపోగా.. కొత్తగా కొన్నిటిపై చేసిన ప్రకటనలతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. కేంద్రం కొన్ని విధానలతో సామాన్యుడికి అవసరమయ్యే కొన్ని వస్తువులపై ధరలు మోతెక్కనున్నాయి. ఆయా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఐదు నుండి పది శాతం టాక్స్ పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ప్రకటనతో మొబైల్స్, చార్జర్స్, రిఫ్రిజ్ రేటర్స్, ఏసీ, వాషింగ్ మిషన్ వంటి ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై ధరలు అమాంతంగా పెరిగే అవకాశం ఉంది.

వీటి పైనే కాక వీటి తయారీలో ఉపయోగించే ఇతరత్రా చిన్న చిన్న వస్తువులపై కూడా టాక్స్ ను పెంచనుంది కేంద్రం. ఇదిలా ఉండగా సామాన్యుడికి అవసరమయ్యే మరికొన్ని నిత్యవసర వస్తువులపై ధరలు తగ్గే అవకాశం ఉంది..స్టీల్, ఐరన్, నైలన్ క్లాత్, కాపర్ వస్తువులు, ఇలాటి వాటిపై ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా శీతరామన్ ప్రవేశ పట్టిన ఈ బడ్జెట్ తో సామాన్యుడిపై అదనపు భారం పడనుంది.  


జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>