PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202162997353-713e-44b9-9b8f-3bf204571161-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202162997353-713e-44b9-9b8f-3bf204571161-415x250-IndiaHerald.jpgచరిత్రలో తొలి సారిగా ఈసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతా రామన్. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతుల ముద్రణ చేపట్టలేదని తెలుస్తోంది. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు ఆమె ప్రసంగంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మ నిర్భర ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయని ఆమె అన్నారు. భారత్‌లో ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందు బాటులోకి తెచ్చామన్న ఆయన భారత్‌లో మరికొన్ని వ్యాక్సిన్లు అందు బాటులోకి రానున్నాయని అన్నారు. వ్యాక్సిన్ల కోసం కృషిచేసిన శాస్త్union budget 2021;koti;amala akkineni;india;minister;central governmentబడ్జెట్ 2021 : సామాన్యులకు ఊరట.. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ !బడ్జెట్ 2021 : సామాన్యులకు ఊరట.. ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ !union budget 2021;koti;amala akkineni;india;minister;central governmentMon, 01 Feb 2021 14:00:00 GMTచరిత్రలో తొలి సారిగా ఈసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతా రామన్. కరోనా దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతుల ముద్రణ చేపట్టలేదని తెలుస్తోంది. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు ఆమె ప్రసంగంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మ నిర్భర ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయని ఆమె అన్నారు. భారత్‌లో ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందు బాటులోకి తెచ్చామన్న ఆయన భారత్‌లో మరికొన్ని వ్యాక్సిన్లు అందు బాటులోకి రానున్నాయని అన్నారు. వ్యాక్సిన్ల కోసం కృషిచేసిన శాస్త్రవేత్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 


ఇక ప్రపంచ దేశాలకు భారత్‌ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందన్న ఆమె ఈ దశాబ్దానికి ఇదే మొదటి బడ్జెట్ అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చరిత్రలో 3 సార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉందని, 2021 సంవత్సరం భారత దేశ చరిత్రలో అనేక మైలు రాయిగా నిలవనుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కొత్త ఆలోచన కాదు... పురాతన కాలం నుంచి భారత్ ఆర్థిక రంగంలో ముందుందని అన్నారు. 


ఇక ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక పధకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ ఈ మేరకు పేదలకు ప్రయోజనం కలిగే ప్రకటన చేసింది. ఉజ్వల స్కీమ్‌ను మరింత మందికి విస్తరింపజేస్తామని నిర్మలా సీతా రామన్ వెల్లడించారు. మరో కోటి మంది లబ్ధిదారులకు స్కీమ్ బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు. దీంతో చాలా మందికి ఊరట కలుగనుందని చెప్పచ్చు. ఇంకా కేంద్రం అనేక మంచి పధకాలు కూడా ప్రవేశ పెట్టింది. ఒక రకంగా ఈ సారి బడ్జెట్ లో ఎక్కువగా మెడికల్ రంగం మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనే చెప్పాలి. 


బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>