PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/trs4dc9d047-63ab-43d7-8bc7-a4dc02b2cbe5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/trs4dc9d047-63ab-43d7-8bc7-a4dc02b2cbe5-415x250-IndiaHerald.jpgసంగారెడ్డి జిల్లా అందోల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు తెలంగాణా ఆర్థిక మంత్రి హరీష్ రావు & ఆందోల్ ఎమ్మెల్యే, ఎంపీ బి.బి పాటిల్, జడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవ్వరు అందుబాటులో లేకపోవడం, ప్రధాన ద్వారాలకు తాళం ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి హరీష్ రావు. గురుకుల పాఠశాలల కమిషనర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఫోన్ లో సమాచారం అందించిన మంత్రికి అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పై చర్యలు తీసుకుంటాం అనిtrs;kumaar;praveen;beeram harshavardhan reddy;telangana;mp;district;smart phone;village;mla;nagarkurnool;minister;sangareddy;kollapur;reddy;mantraసడెన్ గా స్కూల్స్ కి తెలంగాణా మంత్రులు...!సడెన్ గా స్కూల్స్ కి తెలంగాణా మంత్రులు...!trs;kumaar;praveen;beeram harshavardhan reddy;telangana;mp;district;smart phone;village;mla;nagarkurnool;minister;sangareddy;kollapur;reddy;mantraMon, 01 Feb 2021 12:00:00 GMTసంగారెడ్డి జిల్లా అందోల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు తెలంగాణా ఆర్థిక మంత్రి హరీష్ రావు & ఆందోల్ ఎమ్మెల్యే, ఎంపీ బి.బి పాటిల్, జడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ.  గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవ్వరు అందుబాటులో లేకపోవడం, ప్రధాన ద్వారాలకు తాళం ఉండడంతో  ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి హరీష్ రావు. గురుకుల పాఠశాలల కమిషనర్  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఫోన్ లో సమాచారం అందించిన మంత్రికి అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు.

సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పై చర్యలు తీసుకుంటాం అని మంత్రికి హామీ ఇచ్చారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.  ఇక ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించారు. విద్యాశాఖ తరుపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి. 6 నెలల క్రితం టివిలో రైలు పాఠశాలను చూసా అని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కృషి ఉంది అని వివరించారు. బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామంలోని పాఠశాలలు అభివృద్ధికి కృషి చేయాలి అని ఆయన పేర్కొన్నారు. పల్లెప్రగతి వల్ల గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే సర్పంచులు పాఠశాలను సైతం చూసుకోవాలి అని వివరించారు. పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నవారు అందరూ పాఠశాలను అభివృద్ధిలో పాలుపంచు కోవాలి అని మంత్రి విజ్ఞప్తి చేసారు. అదనపు గదులు మంజూరు చేస్తాం అని... ఉన్నతపాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం అని మంత్రి వివరించారు. రేపటి నుండి 9,10వ తరగతులు పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి అని ఆమె తెలిపారు. మా పిల్లల మాదిరిగా పాఠశాలకు వచ్చే పిల్లలను చూసుకోవాలి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.


'ఫ్యామిలీ మ్యాన్' ఫ్యాన్స్ కి ఆమెజాన్ బ్యాడ్ న్యూస్ !

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>