Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-electionsea49e3d9-5977-4166-8801-b16c314e68af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-nimmagadda-electionsea49e3d9-5977-4166-8801-b16c314e68af-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో అయితే రాజకీయం మరింత హాట్ హాట్ గా మారిపోయింది. అయితే అటు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలోని కీలక నేతలు అందరూ రంగంలోకి దిగి కర్నూలులో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించి తమ పార్టీ బలాన్ని స్థానికంగా మరింత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ నేతలు రంగంలోకి దిగారుjagan;andhra pradesh;district;kurnool;mla;tdp;local language;ycp;partyజగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?jagan;andhra pradesh;district;kurnool;mla;tdp;local language;ycp;partyMon, 01 Feb 2021 11:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే.  కర్నూలు జిల్లాలో అయితే రాజకీయం మరింత హాట్ హాట్ గా మారిపోయింది. అయితే అటు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలోని కీలక నేతలు అందరూ రంగంలోకి దిగి కర్నూలులో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలను  తమ పార్టీలోకి ఆహ్వానించి తమ పార్టీ బలాన్ని స్థానికంగా మరింత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ నేతలు రంగంలోకి దిగారు అన్న విషయం తెలిసిందే.



 స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసిపి పార్టీ..  ఎక్కువగా ఏకగ్రీవాలు వైపు అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే వై సీ పీ చేస్తున్న ఏకగ్రీవాలు పై ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది.  ఇతర పార్టీ నేతలను భయపెట్టి భయాందోళనకు గురి చేసి ప్రలోభపెట్టి వైసిపి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ప్రతిపక్ష టిడిపి పార్టీ. ఇక కర్నూలు జిల్లాలో కూడా పలు పంచాయతీలు ఏకగ్రీవం దిశగా వెళుతున్న నేపథ్యంలో టిడిపి నేతలు అప్రమత్తం అవుతున్నారు.



 ఇకపోతే ఇటీవల కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలో.. అవుకు మండలం సర్పంచ్ ఎన్నికల గురించి  నియోజకవర్గ శాసనసభ్యులు కాటా రామిరెడ్డి ఇక స్థానిక వైసిపి నాయకులు అందరితో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎన్నికలపై చర్చించారు.  ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ నేతలు అందరూ రంగంలోకి దిగి ఏకగ్రీవాలు చేస్తున్న తరుణంలో ఇక ఇప్పుడు బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో కూడా రంగంలోకి దిగడంతో ఇక్కడ కూడా సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదా టిడిపి నేతలు జోక్యం చేసుకుని.. వైసీపీ ఏకగ్రీవాలు చేయాలనే  వ్యూహాలను తిప్పికొడతారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>