Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రస్తుతం పలు రకాల షోలు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ షో గా మారింది క్యాష్ షో. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రతి వారం కూడా సరికొత్త గెస్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సాధారణంగానే ఏదైనా షోకి సుమ యాంకరింగ్ చేసింది అంటే ఇక ఆ షోకి క్రేజ్ అంతకంతకూ పెరిగి పోతూ ఉంటుంది అన్నraviteja;ravi;dhananjay;puri jagannadh;raghu kunche;ravi teja;suma;suma kanakala;tollywood;director;mangliఏంటీ.. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కి.. రవితేజ అంటే ఇష్టం లేదా.. అసలు విషయం ఏంటంటే..?ఏంటీ.. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కి.. రవితేజ అంటే ఇష్టం లేదా.. అసలు విషయం ఏంటంటే..?raviteja;ravi;dhananjay;puri jagannadh;raghu kunche;ravi teja;suma;suma kanakala;tollywood;director;mangliMon, 01 Feb 2021 08:50:00 GMTసుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ  ప్రతి వారం కూడా సరికొత్త గెస్ట్ లతో  ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సాధారణంగానే ఏదైనా షోకి  సుమ యాంకరింగ్ చేసింది అంటే ఇక ఆ షోకి క్రేజ్  అంతకంతకూ పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక క్యాష్ షో కూడా ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.



 ఇక క్యాష్ షో లో భాగంగా ప్రతివారం కూడా నలుగురు సెలబ్రిటీలు గెస్ట్ లుగా  ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఇక క్యాష్ షోకి అతిథులుగా వచ్చిన వారితో ఆకర్షణీయమైన టాస్క్లు చేయిస్తూ ఉంటుంది సుమా.  అంతేకాదు ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక తనదైన స్పాంటేనియస్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది సుమా. కాగా ఇటీవలే ప్రోగ్రాం లో భాగంగా..  టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి సింగర్స్  గా కొనసాగుతున్న.. రఘు కుంచే, కల్పన,  మంగ్లీ, ధనుంజయ్ గెస్ట్ లుగా  ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వచ్చే వారం కి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 ఇకపోతే క్యాష్ షో లో గెస్ట్ ఎవరు వచ్చినా సరే..  వారితో ఒక ఆట ఆడేసుకుంటున్నారు యాంకర్ సుమ. ఇక ఈ వారం వచ్చిన గెస్ట్ ల తో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది.  అయితే సాధారణంగా సుమ బాస్కెట్ బాల్ లీక్ అని ఒక టాస్క్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టాస్క్ లో భాగంగా ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతూ ఉంటుంది సుమా. రఘు కొంచెం ను మీకు దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే ఎక్కువ ఇష్టమా  లేదా..  రవితేజ అంటే ఎక్కువ ఇష్టమా అంటూ అడిగితే తనకుపూరి జగన్నాథ్ అంటే ఎక్కువ ఇష్టం అంటూ చెబుతాడు రఘు కుంచె. దీంతో బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ.. రఘు కుంచే కి రవితేజ అంటే అస్సలు ఇష్టం లేదంట అంటూ చెబుతుంది సుమ.


ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>