KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/kids/107/breastfeedingc41966a9-8368-44d2-b603-5dba98c85cc5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/kids/107/breastfeedingc41966a9-8368-44d2-b603-5dba98c85cc5-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది తల్లులు పిల్లలకు చాల త్వరగా పనులు ఇవ్వడం మానేస్తున్నారు. అయితే తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే భవిష్యత్తులో వాళ్లను గుండె జబ్బుల నుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం. breastfeeding;heart;letter;cholesterolబుడుగు: తల్లిపాలు లేని పిల్లల్లో తలెత్తే సమస్యలు ఏంటో తెలుసా..!?బుడుగు: తల్లిపాలు లేని పిల్లల్లో తలెత్తే సమస్యలు ఏంటో తెలుసా..!?breastfeeding;heart;letter;cholesterolMon, 01 Feb 2021 17:00:00 GMTగుండె జబ్బుల నుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం. చిన్నిబిడ్డల మెదడు విషయానికి వస్తే దానిలోని ‘గ్రే – మ్యాటర్‌’ నిర్మాణానికి ఈ కొవ్వులే ఎక్కువగా ఉపకరిస్తాయి. తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది.

ఇక పాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ల్యాక్టోజ్‌ అనేది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్‌ లు. పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి. తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జినేటి సమాజంలో చాల మంది తల్లులు పిల్లలకు చాల త్వరగా పనులు ఇవ్వడం మానేస్తున్నారు.

అయితే తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే భవిష్యత్తులో వాళ్లను గుండె జబ్బుల నుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం.  మా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ.

తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్థూలకాయం పెద్దయ్యాక డయాబెటిస్‌ వంటి సమస్యలను ఆ సమస్యలు మరెన్నో ఇతర రుగ్మతలను తెచ్చిపెడతాయన్న విషయం తెలిసిందే కదా. అలాంటి వాటిని నివారించాలంటే చిన్నప్పుడు తల్లిపాలు పట్టడం తప్పనిసరి. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (ఛైల్డ్‌హుడ్‌) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక నెక్రొటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే.


దైవ దర్శనానికి వెళ్తుండగా.. ఫోన్ రింగ్ ప్రాణం తీసింది..?

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!

జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>