Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sleepa5869c17-22b2-4c29-aecd-4e0ddb35109a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sleepa5869c17-22b2-4c29-aecd-4e0ddb35109a-415x250-IndiaHerald.jpgరోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుంది. మనిషి జీవన శైలి లో కూడా ఎంతో మార్పు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మనిషి జీవన శైలి ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం మనుషుల ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. సమయంతో సంబంధం లేకుండా ఆహారం తీసుకుంటున్నారు. అంతేకాదు ఎంతోమంది అర్ధరాత్రి దాటినా కూడా నిద్రపోవడం లేదు కొంతమంది వృత్తిపరంగానిద్రపోకుండా ఉంటsleep;manu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;aquaనిద్రపోయే ముందు ఈ పనులు చేస్తున్నారా.. ప్రమాదం ముంచుకొచ్చినట్లే..?నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తున్నారా.. ప్రమాదం ముంచుకొచ్చినట్లే..?sleep;manu;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;aquaMon, 01 Feb 2021 10:50:00 GMTటెక్నాలజీ పెరుగుతుంది. మనిషి జీవన శైలి లో కూడా ఎంతో మార్పు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మనిషి జీవన శైలి ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం మనుషుల ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. సమయంతో సంబంధం లేకుండా ఆహారం తీసుకుంటున్నారు.  అంతేకాదు ఎంతోమంది అర్ధరాత్రి దాటినా కూడా నిద్రపోవడం లేదు కొంతమంది వృత్తిపరంగానిద్రపోకుండా ఉంటే మరి కొంత మంది వివిధ కారణాలతో నిద్ర పోకుండా ఉంటున్నారు.  అయితే చక్కటి నిద్ర మెరుగైన ఆరోగ్యానికి ఎంతోముఖ్యం అన్నది ఎప్పటినుంచో నిపుణులు చెబుతున్న మాట.


 అయితే ఈమధ్య కాలంలో కొందరు చేసే చిన్న చిన్న పనులే నిద్రకు భంగం కలిగిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  పగటిపూట ఎంత నీరు ఎక్కువ తాగితే  మంచిది అని నిపుణులు చెబుతున్నారు.  రాత్రి సమయంలో మాత్రం నీటి జోలికి అస్సలు పోకూడదు అని నిపుణులు చెబుతున్నారు.  రాత్రి 8 గంటల తర్వాత తక్కువ నీళ్ళు తాగడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీరు తాగడం వల్ల పలుమార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మంచి నిద్రకు భంగం కలుగుతుందని అంటున్నారు.  ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి..  అయితే వ్యాయామం చేయడానికి ఉదయమే మంచి సమయమని..  నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేయడం మంచిది కాదు అని చెబుతున్నారు. అలా చేయడం వల్ల శరీరం అలసిపోతుంది కాబట్టి త్వరగా నిద్ర పట్టదు అని చెబుతున్నారు.



 మరికొంతమంది తినగానే మంచం ఎక్కి నిద్రపోతారు.అలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం కాదు.  దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. కాబట్టి నిద్ర పోవడానికి నాలుగు గంటల ముందు ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఎక్కువమంది ఈ మధ్యకాలంలో రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ లో సినిమాలు చూడడం  చేస్తున్నారు అలా చేయడం వల్ల అధిక వెలుతురుతో  కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉందని అంతే కాకుండా త్వరగా నిద్ర పట్టదు అని చెబుతున్నారు నిపుణులు. నిద్రపోయే ముందు ఇలాంటి పనులు చేయకపోతే ఎంతో సులభంగా నిద్రపట్టడమే  కాదు మంచి నిద్రతో ఆరోగ్యం కూడా లభిస్తుంది అని అంటున్నారు నిపుణులు.


ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ... జ‌గ‌నోరు అనుకుందొక‌టి.. అయ్యిందొక‌టి ?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>