PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో విద్యా శాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యల తర్వాత నేటి నుంచి స్కూల్స్ ని రాష్ట్రంలో ఓపెన్ చేస్తున్నారు. విద్యార్ధులకు ఏ ఇబ్బంది రాకుండా వ్యవహరిస్తున్నారు. విద్యా శాఖ అధికారులకు నెల రోజుల క్రితమే సిఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీనితో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే విద్యార్ధులు కూడా స్కూల్స్ ఓపెన్ చేయడంపై రెడీ గా ఉన్నారు. ఇక ఇవ్వాళ్టి నుంచి తెలంగాణ లో పాఠశాలల, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 11 నెలలు తర్వాత ప్రారంభం అవుతున్నాయి విద్యాసstudents;kcr;tara;telangana;collector;degree;minister;good news;good newwzతెలంగాణా ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్తెలంగాణా ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్students;kcr;tara;telangana;collector;degree;minister;good news;good newwzMon, 01 Feb 2021 12:00:00 GMTకేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీనితో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే విద్యార్ధులు కూడా స్కూల్స్ ఓపెన్ చేయడంపై రెడీ గా ఉన్నారు. ఇక ఇవ్వాళ్టి నుంచి తెలంగాణ లో పాఠశాలల, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 11 నెలలు తర్వాత ప్రారంభం అవుతున్నాయి విద్యాసంస్థలు.

11,38,382 మంది విద్యార్థులు హాజరు అవుతారు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు వివరించారు. ఫిజికల్ గా తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోదన ఉంటుంది అని ఆమె వివరించారు. 9.10 తరగతులతో పాటూ ఇంటర్ , డిగ్రీ, ఇతర కోర్సులకు సైతం క్లాసులు ప్రారంభం అవుతాయని ఆమె తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె వివరించారు. ప్రతి తరగతి రూం లో 20మంది మాత్రమే కూర్చొనే లా చర్యలు చేపట్టారు. ఆరు ఫీట్ల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.


నిరంతరం పారిశుద్యంపై పోకస్ చేసేందుకు కలెక్టర్ స్థాయిలో కమిటిలు ఏర్పాటు చేసామని ఆమె పేర్కొన్నారు. స్కూళ్లకు వచ్చే విద్యార్థులు మాస్క్ లు తప్పని సరి అని ఆమె వివరించారు. మద్యాన్నబోజనం సైతం ఇవ్వాళ్టి నుంచి  అందుబాటులోకి వస్తుంది అని ఆమె పేర్కొన్నారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే హాస్టల్లోకి ప్రైవేట్ కాలేజిలు  అనుమతులు ఇస్తున్నాయి. ఇంటర్ మీడియట్ క్లాసుల నిర్వాహణలో కీలకమార్పులు చేసారు. ఒకరోజు ఫస్ట్ ఇయర్..ఒక రోజు సెకండ్ ఇయర్ క్లాసుల నిర్వాహణ ఉంటుంది అని అధికారులు వెల్లడించారు. ఉస్మానియా హాస్టల్ల ప్రారంభం వాయిదా వేశామని అన్నారు. మౌళిక సదుపాయాల మెరుగుపరిచిన తర్వాతే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.


'ఫ్యామిలీ మ్యాన్' ఫ్యాన్స్ కి ఆమెజాన్ బ్యాడ్ న్యూస్ !

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>