MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/kgf-2-movie-fan-requests-modi-to-give-holiday-on-release-dayaf77bc6d-7d82-4a29-9143-3f0dfa3b10b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/kgf-2-movie-fan-requests-modi-to-give-holiday-on-release-dayaf77bc6d-7d82-4a29-9143-3f0dfa3b10b4-415x250-IndiaHerald.jpgఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరి జాతకాలు మారిపోయాయి. యష్ కు భారీ బడ్జెట్ సినిమాల్లో ఆఫర్లు రాగా..ప్రశాంత్ నీల్ టాప్ హీరోలను లైన్లో పెట్టి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్-2 సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం భారీ తారగనాన్ని ఎంపిక చేసాడు. అన్ని పరిశ్రమల నుండి పాపులర్ నటులనుkgf2;prakash raj;sanjay dutt;prasanth;prashanth neel;raj;rao ramesh;yash;india;bollywood;cinema;prime minister;twitter;director;hero;letter;kgf;prasanth neel;lie;prashant kishor;racchaమోడీకి లేఖ రాసిన కేజీఎఫ్-2 అభిమాని..ఎందుకంటే.?మోడీకి లేఖ రాసిన కేజీఎఫ్-2 అభిమాని..ఎందుకంటే.?kgf2;prakash raj;sanjay dutt;prasanth;prashanth neel;raj;rao ramesh;yash;india;bollywood;cinema;prime minister;twitter;director;hero;letter;kgf;prasanth neel;lie;prashant kishor;racchaMon, 01 Feb 2021 14:13:32 GMTకేజీఎఫ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరి జాతకాలు మారిపోయాయి. యష్ కు భారీ బడ్జెట్ సినిమాల్లో ఆఫర్లు రాగా..ప్రశాంత్ నీల్ టాప్ హీరోలను లైన్లో పెట్టి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు.  ఈ నేపథ్యంలో కేజీఎఫ్-2 సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం భారీ తారగనాన్ని ఎంపిక చేసాడు. అన్ని పరిశ్రమల నుండి పాపులర్ నటులను సినిమాలో భాగం చేసాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అంతే కాకుండా ఓ కీలక పాత్రలో రవీనా టన్ డన్ నటిస్తోంది. అంతే కాకుండా ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటీనటులు సినిమాలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఇండబోతునట్టు తెలుస్తోంది.  సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కు 150 మిలియన్స్ కు పై గా వ్యువ్స్ వచ్చాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాను జూలై 16న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దాంతో రాఖీ బాయ్ ని థియేటర్లలో చూసేందుకు అభిమానులు అగలేకపోతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక తాజగా ఓ అభిమాని ప్రధాని మోడీకి ట్విట్టర్ లో లేఖ రాశారు. కేజీఎఫ్2 సినిమా విడుదల రోజు సెలవు ప్రకటించాలని లేఖలో కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీరాభిమాని లేఖకు ప్రధాని రీప్లే ఇస్తారా...ఒకవేళ ఇస్తే ఏవిధంగా ఇస్తారో చూడాలి.


షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఇలా!!

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>