PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని వార్తలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. ఏకగ్రీవాలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకగ్రీవాలు అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. దీని కోసం కొంతమంది మంత్రులు కూడా రంగంలోకి దిగటం పై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషmodi;amit shah;bhavana;bharatiya janata party;andhra pradesh;amith shah;minister;central government;party;mantraజగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?modi;amit shah;bhavana;bharatiya janata party;andhra pradesh;amith shah;minister;central government;party;mantraMon, 01 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని వార్తలు కాస్త ఇబ్బందికరంగా  మారాయి. ఏకగ్రీవాలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకగ్రీవాలు అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. దీని కోసం కొంతమంది మంత్రులు కూడా రంగంలోకి దిగటం పై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఇప్పటికే ఆరా తీస్తుందని టాక్. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక నివేదిక కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఇలా వ్యవహరిస్తే ఆ ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడే అవకాశాలు ఉంటాయి. అధికార పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివలన క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి చర్యలకు సమర్ధించినా లేకపోతే మౌనంగా ఉన్నా సరే ఇబ్బందే. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక నివేదిక కూడా ఏపీ బిజెపిని అడిగినట్లు సమాచారం. ఏకగ్రీవాలు ఎక్కువగా ఏ జిల్లాలలో జరిగాయి ఎవరి నియోజకవర్గాల్లో జరిగాయి అనే దానిపైన ఆరా తీశారట. అంతేకాకుండా ఎంపీల నియోజకవర్గాల్లో ఎంతవరకు గొడవలు జరిగాయనే దాని మీద కూడా ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి నేతలతో ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించారని సమాచారం. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు కూడా దిగే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.


నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>