TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vantalakka7b86baca-ee3c-46ae-9d28-24d59fd4d1bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vantalakka7b86baca-ee3c-46ae-9d28-24d59fd4d1bb-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీక దీపం సీరియల్. గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఈ స్టార్ హీరోకి వంటలక్క ఏం అవుతుందో తెలుసా..!?vantalakka;bhama;deepa;jayasurya music;surya sivakumar;tara;kerala;cinema;hero;heroineఈ స్టార్ హీరోకి వంటలక్క ఏం అవుతుందో తెలుసా..!?ఈ స్టార్ హీరోకి వంటలక్క ఏం అవుతుందో తెలుసా..!?vantalakka;bhama;deepa;jayasurya music;surya sivakumar;tara;kerala;cinema;hero;heroineMon, 01 Feb 2021 15:00:00 GMTహీరోయిన్ వంటలక్క అలియాస్ దీప గురించి తెలియని వారంటూ ఉండరు. దేశ విదేశాల్లో ఈ సీరియల్ కు ముఖ్యంగా దీపకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వంటలక్కగా అంత ఫేమ్ సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్.

ఇక కార్తీక దీపం సీరియల్ ఎంత మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీరియల్ అంతలా రేటింగ్స్ సాధిస్తుంది. ఈ సీరియల్ లో వంటలక్క అంటే దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించింది. ప్రేమి విశ్వనాధ్ కోసమే సీరియల్ చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ సీరియల్ కి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంటర్ అయింది. తెలుగు లో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ప్రేమి విశ్వనాథ్ మలయాళ స్టార్ హీరో జయ సూర్యకు దగ్గరి బంధువు. ఆమెకు జయసూర్య కజిన్ అవుతారు. అయిన సరే స్టార్ హీరో జయ సూర్య ప్రమేయం లేకుండా సొంత టాలెంట్ తో సిరియల్స్ నుండి సినిమాల వరకు వచ్చింది.

ఇక ప్రస్తుతం తెలుగు ఆడపడుచులకు ఈమె ఎంతలా చేరువయ్యేందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్రేజ్‌ను ఇపుడు కార్పోరేట్ కంపెనీ లు కూడా గుర్తించాయి. అందుకే హీరోయిన్స్‌ను ఒదిలిపెట్టి చాలా మంది ఆమెతో యాడ్ షూట్స్ చేస్తున్నారు. తాజాగా డబుల్ హార్ట్స్ మినపగుళ్లు వాళ్లు కార్తీక దీపం ఫేమ్ వంటలక్కతో యాడ్ చేసారు. ఇక వంటలక్క త్వరలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.


సర్కారు వారి పాట మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందట....

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>