PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budjet-2021a09c4105-ad77-4853-8b73-4cc773033587-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budjet-2021a09c4105-ad77-4853-8b73-4cc773033587-415x250-IndiaHerald.jpgగత ఏడాది కాలం నుండి కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశం తీవ్ర ఆర్థిక సంకోభాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ లో కేంద్రం కొన్ని రంగాలపై వారాల జల్లు కురిపించింది. ముఖ్యంగా కరోనా దెబ్బతో కేంద్రం ఆరోగ్య రంగం ఎక్కువ దృష్టి సాధించింది. మునుపెన్నడూ లేunion budjet 2021;cbn;allu aravind;benarjee;rahul new;rahul;k l rahul;rahul gandhi;mamata banerjee;mohandas karamchand gandhi;arvind kejriwal;parliment;minister;rahul sipligunj;letter;central government;mamta mohandasబడ్జెట్ 2021 : మందు బాబులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం !!బడ్జెట్ 2021 : మందు బాబులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం !!union budjet 2021;cbn;allu aravind;benarjee;rahul new;rahul;k l rahul;rahul gandhi;mamata banerjee;mohandas karamchand gandhi;arvind kejriwal;parliment;minister;rahul sipligunj;letter;central government;mamta mohandasMon, 01 Feb 2021 20:43:31 GMTగత ఏడాది కాలం నుండి కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశం తీవ్ర ఆర్థిక సంకోభాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ లో కేంద్రం కొన్ని రంగాలపై వారాల జల్లు కురిపించింది. ముఖ్యంగా కరోనా దెబ్బతో కేంద్రం ఆరోగ్య రంగం ఎక్కువ దృష్టి సాధించింది. మునుపెన్నడూ లేని విధంగా ఆరోగ్యరంగం పై ఈ బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేసింది.

అయితే మరో వైపు కరోనా తో ఏర్పడిన ద్రవ్య లోటును తగ్గించేందుకు సామాన్యుడిపై ధరల భారం మోపింది.  ఇక మీదట క్రూడ్‌ ఆయిల్‌, ఆల్కహాల్‌, ముడి ఆయిల్‌, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్‌ని విధించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్కాహాల్‌, క్రూడ్‌ ఆయిల్‌, పామయిల్‌, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్‌ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించి మందు బాబులకు భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ఈ షాక్ తో మద్యం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

ముడి పామాయిల్‌పై 17.5 శాతం మేర ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ధరల మోత మోగనుంది. అయితే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విపక్షాల నుండి సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్ వల్ల సామాన్యుడిపై భారం పడడంతో పాటు వారికి ఏమాత్రం ఉపయోగ కరంగా లేదంటూ ,రాహుల్ గాంధీ,మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు తీవ్ర స్థాయి లో విమర్శలు చేస్తున్నారు.


బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>