PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishan-reddya2869e7b-1ab5-4b7c-8f9a-383def5d25f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishan-reddya2869e7b-1ab5-4b7c-8f9a-383def5d25f2-415x250-IndiaHerald.jpgకేంద్ర బడ్జెట్-2021 పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్‌ ను ఈరోజు ప్రవేశపెట్టారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. సృజనాత్మకత, సామర్ధ్యo, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమkishan reddy;india;nirmala sitharaman;narendra modi;g kishan reddy;prime minister;minister;central government;reddy;parliament;narendraదక్షినాది తిడుతుంటే పొగిడిన కిషన్ రెడ్డిదక్షినాది తిడుతుంటే పొగిడిన కిషన్ రెడ్డిkishan reddy;india;nirmala sitharaman;narendra modi;g kishan reddy;prime minister;minister;central government;reddy;parliament;narendraMon, 01 Feb 2021 21:00:00 GMTకేంద్ర బడ్జెట్-2021 పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 5 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఆత్మనిర్భర భారత్ బడ్జెట్‌ ను ఈరోజు ప్రవేశపెట్టారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. సృజనాత్మకత, సామర్ధ్యo, నాయకత్వం, మానవ వనరులు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు వంటి 6 అంశాల ఆధారంగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొత్త బడ్జెట్‌లో ‘ప్రధానమంత్రి  ఆత్మనిర్భర స్వాస్థ భారత్’ ని ఆర్ధిక మంత్రి బడ్జెట్-2021 లో ప్రకటించడాన్ని  స్వాగతిస్తున్నాను అని ఆయన అన్నారు.

కోవిడ్ 19 మహమ్మారి నుండి ప్రతి భారతీయుడిని కాపాడే లక్ష్యంతో, ఈ బడ్జెట్లో కొవిడ్ వాక్సిన్ కోసం ₹35,400 కోట్లు కేటాయించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వ  తొలి ప్రాధాన్యం ప్రజల ఆరోగ్యమేనని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు అని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ లో కొత్తగా ప్రతిపాదించిన మెగా టెక్స్ టైల్ పార్క్ పథకం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి, భారత్ వస్త్ర ఎగుమతుల కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

దీని కింద మూడు సంవత్సరాల కాలంలో 7 పార్కులు ఏర్పాటు చేయటం సంతోషకరం అని కిషన్ రెడ్డి కొనియాడారు. ఇక ఇదిలా ఉంటే దక్షినాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దక్షినాది రాష్ట్రాలకు ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడు కూడా అన్యాయం చేసింది అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి.


రెండో పెళ్లి తర్వాత హుషారైన దిల్ రాజు.. గాల్లో గ్రాండ్ గా బర్త్ డే వేడుకలు..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>