TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/monal-gajjard3c0b92d-7dd7-43be-ba0c-d9a218141a0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/monal-gajjard3c0b92d-7dd7-43be-ba0c-d9a218141a0b-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఫేమ్ మోనాల్ పేరు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరేమో.. హౌస్ లో ఉన్నంతవరకు రొమాన్స్ అంటూ యువతకు పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడేమో వరుస అవకాశాలను అందుకుంది. పలు టీవీ షో లతో పాటుగా పలు సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది. బిగ్‌ బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందంతో, ముద్దు ముద్దు మాటల తో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అయితే హౌస్‌లో అందరూ తనను ఏకాకిని చేసిన ప్రతిసారి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకునేది. తనకే అన్ని కష్టాలొచ్చాయని తల్లడిల్లిపోయేది. monal gajjar;mahesh;geetha;kirti;cinema;bigboss;television;hindi;hero;star maa;success;house;dubai;kavuru srinivasవామ్మో.. అక్కడ స్పీడ్ పెంచిన మోనాల్.. అదిరిపోయే ఆఫర్..వామ్మో.. అక్కడ స్పీడ్ పెంచిన మోనాల్.. అదిరిపోయే ఆఫర్..monal gajjar;mahesh;geetha;kirti;cinema;bigboss;television;hindi;hero;star maa;success;house;dubai;kavuru srinivasMon, 01 Feb 2021 02:00:00 GMTబిగ్ బాస్ ఫేమ్ మోనాల్ పేరు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరేమో.. హౌస్ లో ఉన్నంతవరకు రొమాన్స్ అంటూ యువతకు పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడేమో వరుస అవకాశాలను అందుకుంది. పలు టీవీషో లతో పాటుగా పలు సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది. బిగ్‌ బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందంతో, ముద్దు ముద్దు మాటల తో ఎందరో ప్రేక్షకుల ను తన అభిమానులుగా మార్చుకుంది. అయితే హౌస్‌లో అందరూ తనను ఏకాకిని చేసిన ప్రతి సారి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకునేది. తనకే అన్ని కష్టాలొచ్చాయని తల్లడిల్లిపోయేది.


స్టార్ మా ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అదే టీవీ లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో లో జడ్జిగా వ్యవహరిస్తుంది. అటు ఆమె నటించిన హిందీ చిత్రం కాగజ్‌ ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు బెల్లం కొండ శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఇప్పుడు తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సినిమాలోనూ మెరుపు తీగలా వచ్చి పోనుందన్న టాక్‌ వినిపిస్తోంది.. సరిలేరు నికెవ్వరు భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఈ  మహేష్ బాబు మరో సినిమాలో నటిస్తున్నాడు. 


ఆ సినిమాకు డైరెక్టర్‌ పరుశురామ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. అల్లుడు అదుర్స్‌'లో ఐటమ్‌సాంగ్‌తో ఆకట్టుకున్న మోనాల్‌ తో 'సర్కారు వారి పాట'లో కూడా చిందులేయించాలని భావిస్తోందట చిత్రయూనిట్‌. ఇందుకోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయినా స్టార్‌ హీరోతో కలిసి ఆడిపాడేందుకు మోనాల్‌ అస్సలు వెనుకడుగు వేయందంటున్నారు ఆమె అభిమానులు. మరి మహేష్ సరసన మోనాల్ ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా మోనాల్ కు అదృష్టం బంక పట్టుకున్నట్లు పట్టుకుంది. 





మందు బాబుల గురించి మనో పాట.. అదిరిపోయిందంతే..?

అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>