PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/union-budget-20210fb37c12-cd77-4fed-886c-d244aa2c8075-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/union-budget-20210fb37c12-cd77-4fed-886c-d244aa2c8075-415x250-IndiaHerald.jpgకాలుష్యాన్ని పూర్తిగా నివారించే క్ర‌మంలో వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆమె ప్ర‌క‌టించారు. కాలుష్యాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకే ఆమె నూత‌న విధానం తీసుకు వ‌స్తున్న‌ట్టు కూడా చెప్పారు. ఈ క్ర‌మంలోనే కాలం తీరిన వాహ‌నాల‌ను పూర్తిగా తుక్కు కింద‌కు మార్చే ప‌థ‌కాన్ని కూడా త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి తీసుకు వస్తున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోunion budget 2021;jeevitha rajaseskhar;nirmala sitharaman;minister;letter;central government;aprilబడ్జెట్‌ 2021: ఈ వాహ‌నాలు అన్నీ ఇక‌ తుక్కుకే..!బడ్జెట్‌ 2021: ఈ వాహ‌నాలు అన్నీ ఇక‌ తుక్కుకే..!union budget 2021;jeevitha rajaseskhar;nirmala sitharaman;minister;letter;central government;aprilMon, 01 Feb 2021 13:35:34 GMTదేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న కేంద్ర బ‌డ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా మూడో సారి ప్రవేశపెట్టారు.  ఈ క్ర‌మంలోనే నిర్మ‌ల ఈ సారి ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ప‌లువురికి షాక్ ఇస్తున్నారు. గ‌తేడాది అంతా ప్ర‌పంచాన్ని గ‌డ గ‌డ లాడించిన క‌రోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ యేడాది బ‌డ్జెట్ ను నేడు నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో ప్ర‌వేశ పెట్టారు. క‌రోనాతో చాలా వ్య‌వ‌స్థలు కుదేలు కావ‌డంతో ఇప్పుడు ఇవ‌న్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.

ఈ క్ర‌మంలోనే మంత్రి నిర్మ‌ల త‌న ప్ర‌సంగంలో కాలుష్య నివార‌ణ గురించి ప్ర‌స్తావించారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సారి బ‌డ్జెట్‌లో కాలుష్య నివార‌ణ‌కు కొత్త పాల‌సీ కూడా ప్ర‌క‌టించారు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించే క్ర‌మంలో వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆమె ప్ర‌క‌టించారు. కాలుష్యాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకే ఆమె నూత‌న విధానం తీసుకు వ‌స్తున్న‌ట్టు కూడా చెప్పారు.

ఈ క్ర‌మంలోనే కాలం తీరిన వాహ‌నాల‌ను పూర్తిగా తుక్కు కింద‌కు మార్చే ప‌థ‌కాన్ని కూడా త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి తీసుకు వస్తున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇక వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు. సో దీనిని బ‌ట్టి ఇక‌పై వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను ఎవ‌రైనా 25 ఏళ్ల‌కు మించి వాడ‌కూడ‌దు.. ఇక క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌ను 15 ఏళ్ల‌కే తీసి వేయాల్సి ఉంటుంది. మ‌రి ఈ ప‌థ‌కం కాలుష్యాన్ని ఎంత వ‌ర‌కు త‌గ్గిస్తుందో ?  చూడాలి.  


బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>