MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunilca65f5e0-dca4-4a52-bd28-dee06250076b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunilca65f5e0-dca4-4a52-bd28-dee06250076b-415x250-IndiaHerald.jpgకమెడియన్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న టైం లో సునీల్ హీరోగా మారి ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు తెలిసి వస్తుంది. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రలు చేస్తూ మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవడానికి సునీల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో సునీల్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగుతున్నాడు.. సునీల్ ని కమెడియన్ నుంచి హీరో గా చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు గాడి తప్పిన సునీల్ కెరీర్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. టాలీవుడ్ లో కమెడియన్ గా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో హీరో గా చేసిsunil;shruti;harish shankar;prema;shankar;sruthi;sunil;trivikram srinivas;tollywood;marriage;love;wife;comedian;hero;ideaహీరో సునీల్ భార్య ను ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?హీరో సునీల్ భార్య ను ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?sunil;shruti;harish shankar;prema;shankar;sruthi;sunil;trivikram srinivas;tollywood;marriage;love;wife;comedian;hero;ideaMon, 01 Feb 2021 08:23:35 GMTకమెడియన్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న టైం లో సునీల్ హీరోగా మారి ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు తెలిసి వస్తుంది. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రలు చేస్తూ మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవడానికి సునీల్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో సునీల్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగుతున్నాడు.. సునీల్ ని కమెడియన్ నుంచి హీరో గా చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు గాడి తప్పిన సునీల్ కెరీర్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు..  టాలీవుడ్ లో కమెడియన్ గా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో  హీరో గా చేసి ఒకటి రెండు హిట్ లు కొట్టిన సునీల్ ఆ తర్వాత సరైన సినిమాలు లేక చాలా డౌన్ అయిపోయిన సంగతి అందరికి తెలిసిందే..

కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు..ఇప్పుడు హీరో గా, కమెడియన్ గా రెండు విధాలుగా సునీల్ కి చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి.. వరుస ఫ్లాప్ లతో సతమతమయిన సునీల్ ఇప్పుడు మళ్ళీ కమెడియన్ గా చేస్తున్నాడు.. అంతేకాదు ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేస్తున్నాడు. ఇటీవలే రెండు సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు.ఇదిలా ఉంటె సునీల్ తన ఫామిలీ లైఫ్ ని ఎక్స్ పోజ్ చేయడానికి ఎక్కవులాగా ఇష్టపడడు..అయితే అయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు చెప్పండి.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన భార్య గురించి కానీ.. కుటుంబం గురించి కానీ చాలా మందికి ఐడియా లేదు. కేవలం 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్. అప్పట్నుంచి అమ్మ లాలనలోనే పెరిగాడు సునీల్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల‌కు అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం.సునీల్ అర్ధాంగి పేరు శృతి ఇందుకూరి. ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు. పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్. తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్. ఈయనది ప్రేమ వివాహం కాదు.. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే. 45 ఏళ్ల సునీల్‌కు ఒక పాప‌, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌దు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమెడియన్‌గా నటిస్తూనే.. హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్యాలో హీరోగా నటిస్తున్నాడు.



రీల్ లైఫ్ రాజకీయ నేతగా మారబోతున్న పవన్.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ..?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>