Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgగుంటూరు: వినుకొండ మండలం శివాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు అనుచరుడు పాండు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనంపై గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అంటించి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే;srinivasa reddy;india;godavari river;district;police;village;mla;husband;wife;tdp;local language;jaggampeta;reddy;petta;party;vinukondaగిద్దలూరు ఎమ్మెల్యే అన్నరాంబాబు..... అనుచరుడు మృతి....!!! గొల్లలకుంట...టీడీపీ సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి..!!గిద్దలూరు ఎమ్మెల్యే అన్నరాంబాబు..... అనుచరుడు మృతి....!!! గొల్లలకుంట...టీడీపీ సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి..!!ఎమ్మెల్యే;srinivasa reddy;india;godavari river;district;police;village;mla;husband;wife;tdp;local language;jaggampeta;reddy;petta;party;vinukondaMon, 01 Feb 2021 23:47:43 GMTగిద్దలూరు ఎమ్మెల్యే అన్నరాంబాబు..... అనుచరుడు మృతి....!!!
గొల్లలకుంట...టీడీపీ సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి..!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

తెలుగు రాష్ట్రాలలో పలు విషయాల్లో తమ కార్యకర్తల్ని పోగొట్టుకున్న రాజకీయ నాయుకులు.

గుంటూరు: వినుకొండ మండలం శివాపురంలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు అనుచరుడు పాండు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనంపై గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అంటించి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వారితో పాటు పని చేసిన తమ కార్యకర్తకి ఇలా జరగడం ఎంతో బాధపడుతున్నామని  పార్టీ నాయకులు చెప్పారు.

  తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గొల్లలకుంట గ్రామానికి చెందిన సబ్బెళ్ల శ్రీనివాస రెడ్డి తన భార్య పుష్పవతితో నిన్న నామినేషన్‌ వేయించారు. నామినేషన్‌ వేసిన అనంతరం శ్రీనివాస్‌రెడ్డిని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. అపహరించిన కాసేపటి తర్వాత కాళ్లు, చేతులూ కట్టేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అపహరణకు సంబంధించి నిన్న శ్రీనివాసరెడ్డిని విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి విచారించారు. అనూహ్యంగా సోమవారం సాయంత్రం గ్రామంలోని ఓ పొలంలో శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.పోలీసులు విచారించి వెళ్లిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసరెడ్డి మృతిచెందడం స్థానికంగా కలకలం రేగుతోంది.

వారితో పాటు పని చేసిన తమ కార్యకర్తకి  ఇలా జరగడం ఎంతో బాధపడుతున్నామని పార్టీ నాయకులు చెప్పారు.

ఇలా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.



జగడ్డ: వైసీపీ పై బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న నిమ్మగడ్డ..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>