GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates83be58d0-a075-4951-94f0-9ae170fe332b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates83be58d0-a075-4951-94f0-9ae170fe332b-415x250-IndiaHerald.jpgమహిళలకు దిమ్మతిరిగే వార్త.. బంగారం ధర పెరిగింది. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు వెల వెల బోతున్నాయి.నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు నమోదు అవుతున్న ధర కాస్త పైకి కదిలింది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర తగ్గడం తో పసిడి ప్రియులకు సంతోషాన్ని ఇచ్చింది .గత ఏడాది ఆల్ ‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పతనమైంది.. ఈరోజు మాత్రం షాక్ ఇచ్చే రేంజ్ లో బంగారు ధర చేరింది.gold rates;hyderabad;gold;vegetable market;silver;internationalషాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఇలా!!షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఇలా!!gold rates;hyderabad;gold;vegetable market;silver;internationalMon, 01 Feb 2021 14:13:55 GMTపసిడి ధరలు వెల వెల బోతున్నాయి.నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు నమోదు అవుతున్న ధర కాస్త పైకి కదిలింది. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర తగ్గడం తో పసిడి ప్రియులకు సంతోషాన్ని ఇచ్చింది .గత ఏడాది ఆల్ ‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పతనమైంది.. ఈరోజు మాత్రం షాక్ ఇచ్చే రేంజ్ లో బంగారు ధర చేరింది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కిందకు దిగాయి. ఈ మేరకు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పైకి కదిలింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,960 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే..10 గ్రాములకు రూ.45,810 వద్ద కొనసాగుతోంది. అంటే పసిడి రేటు రూ.8 వేలకు పైగా పతనమైంది.. బంగారం ధరలు తగ్గితే వెండి ధర కూడా కిందకు దిగి వచ్చింది.బంగారం ధర భారీగా దిగివస్తే.. వెండి రేటు మాత్రం ఈ స్థాయిలో పడిపోవడం లేదు.కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. 



వెండి ధరలు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. వెండి ఉపయోగం ఎక్కువ కావడం తో ఇప్పుడు మార్కెట్ లో ధరలు పడిపోయాయి. అదే విధంగా బంగారం కూడా డిమాండ్ తగ్గడంతో ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈరోజు మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లోని బంగారం ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.46 శాతం పెరుగుదలతో 1858 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 6.94 శాతం పెరుగుదలతో 28.88 డాలర్లకు ఎగసింది.



బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>