Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-ramachandran-wine-glass-in-her-handaad7ea3c-dc94-45ad-9317-5e29dceefc3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-ramachandran-wine-glass-in-her-handaad7ea3c-dc94-45ad-9317-5e29dceefc3b-415x250-IndiaHerald.jpgహీరోయిన్స్ అన్నాకా వారికంటూ కొత ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. సినిమాల్లో కనిపించినట్టుగా బయట కూడా ఉండాలంటే ఎలా చెప్పండి. సినిమాలో వారు చేస్తున్న పాత్రలని బట్టి వారు నటించి మెప్పిస్తారు. అయితే బయట ఎవరి లైఫ్ వారిది. వారి వారి అభిప్రాయాలను బట్టి వారి లైఫ్ ఉంటుంది. అయితే తెలుగులో ఓ మోస్తార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ చేతిలో మందు గ్లాసుతో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ఇంతకీ చేతిలో మందు గ్లాసుతో సర్ ప్రైజ్ చేసింది ఎవరు అంటే స్వామిరారా భామ పూజా రామచంద్రన్.pooja-ramachandran;pooja hegde;bhama;chandran new;pooja ramachandran;telugu;bigboss;media;winner;prize;heroine;winner1చేతిలో మందు గ్లాసుతో హీరోయిన్.. అవాక్కవుతున్న ఆడియెన్స్..!చేతిలో మందు గ్లాసుతో హీరోయిన్.. అవాక్కవుతున్న ఆడియెన్స్..!pooja-ramachandran;pooja hegde;bhama;chandran new;pooja ramachandran;telugu;bigboss;media;winner;prize;heroine;winner1Mon, 01 Feb 2021 10:00:00 GMTహీరోయిన్స్ అన్నాకా వారికంటూ కొత ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. సినిమాల్లో కనిపించినట్టుగా బయట కూడా ఉండాలంటే ఎలా చెప్పండి. సినిమాలో వారు చేస్తున్న పాత్రలని బట్టి వారు నటించి మెప్పిస్తారు. అయితే బయట ఎవరి లైఫ్ వారిది. వారి వారి అభిప్రాయాలను బట్టి వారి లైఫ్ ఉంటుంది. అయితే తెలుగులో ఓ మోస్తార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ చేతిలో మందు గ్లాసుతో ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ఇంతకీ చేతిలో మందు గ్లాసుతో సర్ ప్రైజ్ చేసింది ఎవరు అంటే స్వామిరారా భామ పూజా రామచంద్రన్.

సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న పూజా రామచంద్రన్ బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ వల్ల ఆమెకు పెద్దగా వచ్చింది ఏమి లేకపోయినా ఉన్న కొద్దిరోజుల్లో సీజన్ 2 విన్నర్ కౌశల్ తో ఫైట్.. టాస్కుల్లో ఆమె ప్రదర్శన ఆడియెన్స్ ను మెప్పించింది. అందుకే బిగ్ బాస్ తర్వాత ఆమెకు సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరిగారు. ఇక పెరిగిన తన సోషల్ ఫాలోవర్స్ కోసం అమ్మడు తెగ కష్టపడుతుంది. హాట్ ఫోటో షూట్స్ తో పాటుగా కొన్ని మెసేజులు కూడా ఇస్తుంది. మందు గ్లాసు చేతిలో పెట్టుకుని కూడా ఓ మెసేజ్ ఇస్తుంది పూజా రామచంద్రన్.

ఎదుటి వారు ఎవరైనా నీ గురించి చెబితే.. నీ గురించి అంచనాకి వస్తే రానివ్వు.. అది వారి ప్రాబ్లెం.. కాని వారు చెప్పిన దానికి నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదంటూ పెద్ద మెసేజ్ నే పెట్టింది పూజా రామచంద్రన్. మరొ పూజా రామ చంద్రన్ ఇలా మందు గ్లాసుతో ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ పెట్టిందో ఏమో కాని ప్రస్తుతం అమ్మడి ఫోటో, కామెంట్ రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలో ఛాన్సులు వచ్చినా రాకపోయినా తన సోషల్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటూ సత్తా చాటుతుంది అమ్మడు.




పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>