PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-20216ae2e08e-6efa-4d2f-bbee-9f5c8632bf45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-20216ae2e08e-6efa-4d2f-bbee-9f5c8632bf45-415x250-IndiaHerald.jpgబడ్జెట్‌.. ఫిబ్రవరి వస్తే ఇక అందరి కళ్లూ ఈ బడ్జెట్‌పైనే ఉంటాయి. అవును మరి దేశంలో సామాన్యూడి నుంచి ధనవంతుడి వరకూ అందరినీ ప్రభావితం చేసే అంశం ఈ బడ్జెట్. దీని ప్రకారమే.. ఏం పెరుగుతుంది.. ఏం తగ్గుతుంది.. అనే అంచనాలు వేసుకుంటారు. అంతా నాకేంటి.. అంటూ ప్రతి ఒక్కరూ అంచనా వేసుకుంటారు. మరి ఈ బడ్జెట్‌ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది.. ఎవరికి షాక్ ఇవ్వబోతోంది.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈ కరోనా వేళ కేంద్రం ప్రజలకు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా టీకాలకు కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. అందుకేunion budget 2021;bharatiya janata party;february;central government;vబడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?union budget 2021;bharatiya janata party;february;central government;vMon, 01 Feb 2021 07:26:53 GMTఫిబ్రవరి వస్తే ఇక అందరి కళ్లూ ఈ బడ్జెట్‌పైనే ఉంటాయి. అవును మరి దేశంలో సామాన్యూడి నుంచి ధనవంతుడి వరకూ అందరినీ ప్రభావితం చేసే అంశం ఈ బడ్జెట్. దీని ప్రకారమే.. ఏం పెరుగుతుంది.. ఏం తగ్గుతుంది.. అనే అంచనాలు వేసుకుంటారు. అంతా నాకేంటి.. అంటూ ప్రతి ఒక్కరూ అంచనా వేసుకుంటారు. మరి ఈ బడ్జెట్‌ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది.. ఎవరికి షాక్ ఇవ్వబోతోంది.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

అయితే ఈ కరోనా వేళ కేంద్రం ప్రజలకు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా టీకాలకు కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది. అందుకే ఈ ఖర్చులో కొంత వరకూ రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి రాబట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణ పన్నులు కాకుండా ఏదైనా ప్రత్యేక అంశంపై పన్ను విధించే అవకాశం కేంద్రానికి ఉంది. దాన్ని సెస్ అంటారు.. ఈ సారి కరోనా సెస్ విధించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఈ పన్ను ప్రత్యేకంగా ఉండదు. మనం కొనే అన్ని వస్తువులపై ఈ పన్ను ఉంటుంది.  

మరి కరోనా సెస్ ఉంటే.. దాని ప్రభావం అందరిపైనా ఉంటుంది.. ఇక ఉద్యోగస్తులు మాత్రం పన్ను రాయితీ ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.  శ్లాబుల్లో ఏమైనా మార్పులుంటాయా అని ఆలోచిస్తున్నాడు. ఈసారి బడ్జెట్‌లోనైనా సగటు జీవి విన్నపాల్ని వింటారా లేదా అన్నది కొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే బీజేపీ సర్కారు మాత్రం బడ్జెట్‌ పై ఊరిస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని బడ్జెట్.. స్మార్ట్ బడ్జెట్ అంటూ కేంద్రం ప్రకటనలు చేస్తోంది.

ఏటా ఐటీ చెల్లించే వేతన జీవులే ఎక్కువగా సామాన్యుల వర్గంలో ఉంటారు. చిన్న చిన్న రాయితీల పైనే వారి ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయపు పన్ను, ఆరోగ్య బీమా, గృహ రుణాల చెల్లింపుపై రాయితీలాంటి వాటిపై అంచనాలు పెంచుకుంటుంటారు. కరోనా కారణంగా వేతనాలు తగ్గడం, ఉద్యోగాలు పోవడంతో డ్జెట్ రాయితీలు ఉపశమనం కలిగించేలా ఉండాలని జనాలు ఆశిస్తున్నారు.


రీల్ లైఫ్ రాజకీయ నేతగా మారబోతున్న పవన్.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ..?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?

జగడ్డ : కోర్టు దిక్కరణ పిటిషన్ తప్ప మరో దారి లేదు.. నిమ్మగడ్డ వార్నింగ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>