Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavibcafb1af-39ed-4276-bf56-0d392eb32513-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavibcafb1af-39ed-4276-bf56-0d392eb32513-415x250-IndiaHerald.jpgయువ హీరో అక్కినేని నాగ చైతన్య మజిలీ, వెంకీమామ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమా ఆ సినిమా రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. naga-chaitanya;business;nani;naga chaitanya;shiva;naga;nageshwara rao akkineni;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;venky mama;majili;love;hindi;lord siva;hero;heroine;yuva;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;love story;fidaaడిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే బడ్జెట్ వచ్చేసిందా.. ఇక వచ్చేదంతా లాభమేనా..!డిజిటల్, శాటిలైట్ రైట్స్ తోనే బడ్జెట్ వచ్చేసిందా.. ఇక వచ్చేదంతా లాభమేనా..!naga-chaitanya;business;nani;naga chaitanya;shiva;naga;nageshwara rao akkineni;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;venky mama;majili;love;hindi;lord siva;hero;heroine;yuva;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;tuck jagdish;v;sai pallavi;tuck jagadish;love story;fidaaMon, 01 Feb 2021 22:42:00 GMTయువ హీరో అక్కినేని నాగ చైతన్య మజిలీ, వెంకీమామ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాసినిమా రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అందుకే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో భారీ డీల్ సెట్ చేసుకున్నారట. లవ్ స్టోరీ డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ తో కలిపి మొత్తం 16 కోట్లకు డీల్ కుదిరిందట. సినిమా బడ్జెట్ మొత్తం ఈ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలోనే రావడం విశేషం. ఇక నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ తో వచ్చేది అంతా లాభమే అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఉగాది సందర్భంగా వస్తున్న ఈ సినిమాకు పోటీగా నాని టక్ జగదీష్ రిలీజ్ అవుతుంది.

నాని, నాగ చైతన్యల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. రెండు హిట్ సినిమాలతో చైతు, వి సినిమా తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో నాని ఇద్దరు ఒకేరోజు వస్తున్నారు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల మనసులు గెలుస్తుందో చూడాలి.                                                  




డేటింగ్ యాప్ లో నా ఫోటోలు ఉన్నాయ్..క్లారిటీ ఇచ్చిన పునర్నవి..!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>