Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-basket-in-mega-multi-starrer-chance-to-crawlc2defbf4-20cb-45bb-b803-dc37e3529aab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-basket-in-mega-multi-starrer-chance-to-crawlc2defbf4-20cb-45bb-b803-dc37e3529aab-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న భామ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె బుట్ట బొమ్మ పూజా హెగ్దే. డిజే కు ముందు రెండు సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోని పూజా హెగ్దే దువ్వాడ జగన్నాథం లో బికినితో తెలుగు ఆడియెన్స్ ను బుట్టలో పడేసింది. ఇక అప్పటి నుండి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరో సినిమా అంటే ముందు పూజా హెగ్దే డేట్స్ అడిగిన తర్వాతే ఆమె కాదన్న తర్వాత వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నాయి.pooja-hegde;pooja hegde;bhama;suma;suma kanakala;tiru;tollywood;cinema;ala venkatapuram lo;press;hero;heroine;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;fidaaరూటు మార్చేస్తున్న పూజా హెగ్దే.. అమ్మడు అలా డిసైడ్ అయితే అభిమానులేమవ్వాలి..!రూటు మార్చేస్తున్న పూజా హెగ్దే.. అమ్మడు అలా డిసైడ్ అయితే అభిమానులేమవ్వాలి..!pooja-hegde;pooja hegde;bhama;suma;suma kanakala;tiru;tollywood;cinema;ala venkatapuram lo;press;hero;heroine;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;fidaaMon, 01 Feb 2021 22:28:49 GMTటాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న భామ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె బుట్ట బొమ్మ పూజా హెగ్దే. డిజే కు ముందు రెండు సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోని పూజా హెగ్దే దువ్వాడ జగన్నాథం లో బికినితో తెలుగు ఆడియెన్స్ ను బుట్టలో పడేసింది. ఇక అప్పటి నుండి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరో సినిమా అంటే ముందు పూజా హెగ్దే డేట్స్ అడిగిన తర్వాతే ఆమె కాదన్న తర్వాత వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నాయి.

ఆడియెన్స్ తనని ఎలా చూడాలనుకుంటున్నారో అర్ధమైన పూజా హెగ్దే ప్రతి సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా స్కిన్ షోతో అదరగొట్టింది. అల వైకుంఠపురములో అయితే అమ్మడు సినిమా మొత్తం థై షో చేస్తూ ఇంప్రెస్ చేసింది. ఇక మీదట కూడా పూజా హెగ్దే గ్లామర్ షో విషయంలో తిరుగు లేదని అనుకున్నారు. కాని అమ్మడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. పూజా హెగ్దే ఇక మీదట స్కిన్ షో చేయడం కుదరదని చెబుతుందట.

ఎందుకంటే తను గ్లామర్ షో చేయడం వల్ల తన నటనని ఎవరు చూడట్లేదని.. అవకాశాలు కూడా తను స్కిన్ షో చేస్తున్నాను కాబట్టే వస్తున్నాయని బాధపడుతుంది. అందుకే అమ్మడు అవసరం అనిపిస్తేనే తప్ప ఇక విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేయడానికి సుముఖంగా లేదట. మరి పూజా లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఏమో కాని ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె గ్లామర్ షో చేయకపోతే మాత్రం ఒప్పుకునేది లేదని అంటున్నారు. పూజా అందాలకు ఫిదా అయిన తెలుగు ఆడియెన్స్ ఆమె ఇప్పుడు కొనసాగిస్తున్న పంథాలోనే సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.                         


టాలీవుడ్ పై విరుచుకుపడ్డ శాండిల్ వుడ్ హీరో....

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>