MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevid2e792f4-459f-428a-8d5c-6063f7ed3940-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevid2e792f4-459f-428a-8d5c-6063f7ed3940-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ల మధ్య గ్యాప్ ఉంది అన్నవిషయం ఓపెన్ సీక్రెట్ సినిమాల కెరియర్ రీత్యా కూడ వీరిద్దరి మధ్య వైరం ఉంది. వీరిద్దరూ తమ సినిమాలకు సంబంధించి తీసుకునే పారితోషికంలో కూడ విపరీతమైన వ్యత్యాసం ఉంది. దీనితో వీరిద్దరి మధ్య ఎప్పుడు ఇగో ల సమస్య వస్తూనే ఉంటుంది.గతంలో అనేక సార్లు సంక్రాంతి రేస్ కు బాలకృష్ణ చిరంజీవి ల సినిమాలు పోటాపోటీగా విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రేస్ లో కొన్నిసార్లు బాలకృష్ణ విజయం సాధిస్తే మరికొన్ని సార్లు చిరంజీవి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇప్పడు మళ్ళీ రాబోతున్న సchirangeevi;chiranjeevi;venkatesh;balakrishna;shiva;boyapati srinu;koratala siva;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;media;industry;lord siva;war;nijam;narappaచిరంజీవి బాలయ్య లతో వేడెక్కబోతున్న సమ్మర్ రేస్ !చిరంజీవి బాలయ్య లతో వేడెక్కబోతున్న సమ్మర్ రేస్ !chirangeevi;chiranjeevi;venkatesh;balakrishna;shiva;boyapati srinu;koratala siva;kranthi;kranti;makar sakranti;tollywood;cinema;sankranthi;media;industry;lord siva;war;nijam;narappaMon, 01 Feb 2021 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ల మధ్య గ్యాప్ ఉంది అన్నవిషయం ఓపెన్ సీక్రెట్ సినిమాల కెరియర్ రీత్యా కూడ వీరిద్దరి మధ్య వైరం ఉంది. వీరిద్దరూ తమ సినిమాలకు సంబంధించి తీసుకునే పారితోషికంలో కూడ విపరీతమైన వ్యత్యాసం ఉంది. దీనితో వీరిద్దరి మధ్య ఎప్పుడు ఇగో ల సమస్య వస్తూనే ఉంటుంది.


గతంలో అనేక సార్లు సంక్రాంతి రేస్ కు బాలకృష్ణ చిరంజీవి ల సినిమాలు పోటాపోటీగా విడుదల అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రేస్ లో కొన్నిసార్లు బాలకృష్ణ విజయం సాధిస్తే మరికొన్ని సార్లు చిరంజీవి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇప్పడు మళ్ళీ రాబోతున్న సమ్మర్ రేస్ కు ఆ సీన్ రిపీట్ కాబోతోందా అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇప్పటికే చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ మూవీ ‘ఆచార్య’ డేట్ ను మే 13గా ఫిక్స్ చేసారు. అదే డేట్ కు వెంకటేష్ ‘నారప్ప’ కూడ రాబోతోంది. దీనితో ఎప్పుడు లేని విధంగా చిరంజీవి వెంకటేష్వార్ ఉంటుందా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలకృష్ణ బోయపాటి ల మూవీని మే 20న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.


దీనితో చిరంజీవి బాలయ్య మూవీల మధ్య కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండే ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితి నిజంగా ఏర్పడితే చిరంజీవి బాలయ్య ల సినిమాల మధ్య తేడాలను చూపెడుతూ వీరిద్దరి అభిమానులు ఒకరి పై ఒకరు మాటల దాడి చేసుకునే ఆస్కారం ఉంది. దీనికితోడు బోయపాటి కొరటాలల మధ్య చిన్న ఇగో సమస్యలు ఉన్నాయి అన్న గుసగుసలు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో బాలయ్య చిరంజీవిల సినిమాల మధ్య పోటీ తప్పకపోవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా కూడ వీరిద్దరి అభిమానుల వార్ హోరెత్తిపోయే అవకాశం ఉంది..




వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>