HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covishield-vaccine-distribution-starts-in-uk235d004a-fe76-4c65-ac2b-ce31d48b3635-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covishield-vaccine-distribution-starts-in-uk235d004a-fe76-4c65-ac2b-ce31d48b3635-415x250-IndiaHerald.jpgదేశంలో తయారయిన దాదాపు 7 మిలియన్ల కొవిషీల్డ్ డోస్‌లను పాకిస్థాన్‌కు వచ్చేవారం పంపనున్నారు. పాకిస్థాన్ ఉచిత వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ టీకాలను ఇమ్రాన్ ఖాన్ సర్కారు కొనుగోలు చేస్తోంది. అన్ని దేశాలకు టీకా పంపిణీ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కొవాక్స్లో భాగంగా పాకిస్థాన్‌కు కోవిషీల్డ్ టీకాలు సరఫరా చేయనున్నట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు (హెల్త్) డాక్టర్ ఫైజల్ సుల్తాన్ అన్నారుcovishield;imran khan;india;pakistan;bangladesh;nepal;saudi arabia;bhutan;mongolia;seychelles;prime minister;gulf countries;doctor;march;sultan;coronavirusదేశీయంగా తయారైన 70 లక్షల కరోనా వ్యాక్సిన్లను పాకిస్థాన్ పంపనున్న భారత్...దేశీయంగా తయారైన 70 లక్షల కరోనా వ్యాక్సిన్లను పాకిస్థాన్ పంపనున్న భారత్...covishield;imran khan;india;pakistan;bangladesh;nepal;saudi arabia;bhutan;mongolia;seychelles;prime minister;gulf countries;doctor;march;sultan;coronavirusMon, 01 Feb 2021 21:00:00 GMTఇప్పటికే గడిచిన గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డ సంగతి తెలిసిందే. అలాగే లక్షల్లో ప్రజలు ఈ మహమ్మారి కారణంగా బలి కావటం జరిగింది. ఇలాంటి ఈ కోవిడ్-19 మహమ్మారిపై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఇప్పటికే భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ వంటి దేశాలకు వ్యాక్సిన్లను అందజేసింది.




దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొరుగు దేశాలు, భాగస్వామి దేశాలకు కూడా వ్యాక్సిన్‌ సరఫరా చేయడానికి భారత్ ముందుకొచ్చింది. బహెరైన్, శ్రీలంకలకు కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను అందించింది. శ్రీలంకకు 50,400 డోసులు, బహెరైన్‌కు 10,800 టీకాలను పంపించారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తిచేసిన కోవిషీల్డ్‌ను వివిధ దేశాలకు అందజేశారు. కాగా, గల్ఫ్ దేశమైన ఒమన్‌కు లక్ష డోస్‌లను త్వరలో పంపనుంది. అలాగే, అఫ్గనిస్థాన్‌కు కూడా వచ్చే వారం 5 లక్షల డోస్‌లను, నికరగువాకు 2 లక్షలు డోస్‌లు, బార్బడోస్‌కు లక్ష, డొమినిక్ రిపబ్లిక్‌కు 70వేలు డోస్‌లు, మంగోలియాకు 1.5 డోస్‌లు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నారు. ఇక, ఈజిప్టు, అల్జేరియా, యూఏఈ, కువైట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఉచితంగా ఇచ్చిన డోస్‌లతోపాటు మంగోలియా (10 లక్షలు), నికరగువా (3 లక్షలు), సౌదీ అరేబియా (30 లక్షలు), మాయన్మార్, బంగ్లాదేశ్‌లు భారత్ నుంచి టీకాలు కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి.



ఇదిలా ఉండగా దేశంలో తయారయిన దాదాపు 7 మిలియన్ల కొవిషీల్డ్ డోస్‌లను పాకిస్థాన్‌కు వచ్చేవారం పంపనున్నారు. పాకిస్థాన్ ఉచిత వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ టీకాలను ఇమ్రాన్ ఖాన్ సర్కారు కొనుగోలు చేస్తోంది. అన్ని దేశాలకు టీకా పంపిణీ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కొవాక్స్లో భాగంగా పాకిస్థాన్‌కు కోవిషీల్డ్ టీకాలు సరఫరా చేయనున్నట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు (హెల్త్) డాక్టర్ ఫైజల్ సుల్తాన్ అన్నారు. మరోవైపు, చైనా నుంచి కొనుగోలు చేసిన సైనోఫామ్ టీకా తొలి విడత డోస్‌లను తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానం అక్కడకు వెళ్లిందని సుల్తాన్ తెలిపారు. మొత్తం 17 మిలియన్ల్ డోస్‌లలో దాదాపు ఏడు మిలియన్ల కోవిషీల్డ్ టీకాలు మార్చి నాటికి పాక్‌కు చేరుకుంటాయని పేర్కొన్నారు. కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా భారత్ 100 లక్షల డోస్‌లను అమ్మనుంది. దీనికి అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సిబ్బంది కోసం ఐరాస 4 లక్షల డోస్‌లు కొనుగోలు చేయనుంది




రెండో పెళ్లి తర్వాత హుషారైన దిల్ రాజు.. గాల్లో గ్రాండ్ గా బర్త్ డే వేడుకలు..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>