MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-and-mahesh-babu8b408991-91a7-43b7-a4df-a046753b0716-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-and-mahesh-babu8b408991-91a7-43b7-a4df-a046753b0716-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు కొత్త రికార్డులు ఆయన కోసం ఎదురు చూస్తుంటాయి. తన యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల అభిమానులని సంపాదించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక "సరిలేరు నీకెవ్వరూ" చిత్రంతో మంచి మాస్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో "సర్కారు వారి పాట" షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాబు మొదలుపెట్టడమే ఆలస్యం కానీ, బిగిన్ చేశాక ఫిmahesh-babu;mahesh;geetha;parasuram;prema;prince;ram pothineni;thaman s;hyderabad;india;tollywood;cinema;sangeetha;rajani kanth;king;love;director;king 1;letter;heroine;banking;romantic;indian;currency;kick;dubai;mass;chitramసర్కారు వారి పాట మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందట....సర్కారు వారి పాట మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందట....mahesh-babu;mahesh;geetha;parasuram;prema;prince;ram pothineni;thaman s;hyderabad;india;tollywood;cinema;sangeetha;rajani kanth;king;love;director;king 1;letter;heroine;banking;romantic;indian;currency;kick;dubai;mass;chitramMon, 01 Feb 2021 15:03:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ సూపర్ స్టార్  ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు కొత్త రికార్డులు ఆయన కోసం ఎదురు చూస్తుంటాయి. తన యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల అభిమానులని సంపాదించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక "సరిలేరు నీకెవ్వరూ" చిత్రంతో మంచి మాస్ హిట్ అందుకున్న మహేష్ బాబు  ప్రస్తుతం పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో  "సర్కారు  వారి పాట" షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాబు మొదలుపెట్టడమే ఆలస్యం కానీ, బిగిన్ చేశాక ఫినిష్ చేసేస్తాడు అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ తో కొన్ని రొమాంటిక్ లవ్ సీన్స్, అలాగే కొన్ని ఛేజింగ్ సీన్స్, వీటితో పాటుగా రెండు పాటలకి సంబంధించిన షాట్స్ ని కూడా షూట్ చేస్తారట.

ప్రస్తుతం మహేష్ బాబు , కీర్తిసురేష్ ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఓ పాటని కూడా ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం అందుతుంది. ఈ లవ్ సీన్స్ లోనే సాంగ్ లో వచ్చే కిక్ ఉంటుందని అంటున్నారు. ఇది మెలోడి రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. తమన్ ఈసినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే అవినితీ మోసాలపై సినిమా కథ సాగుతుందని మహేష్ ఫ్యాన్స్ అస్సలు అసంతృప్తి  కారని డైరెక్టర్ పరుశురామ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడట.

సినిమా మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా అవుతుందట.ఇందులో మహేష్ రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ఇండియన్ కరెన్సీ రూపాయి చుట్టూనే ఈ సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో షూటింగ్ అనంతంరం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ కొంతపార్ట్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. 45రోజుల పాటు అమెరికాలో షూటింగ్ కి స్పెషల్ పర్మీషన్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ఈసారి ఏది ఏమైనా సంక్రాంతికి మరో సూపర్ డూపర్ మాస్  హిట్ కొట్టేలాగానే సూపర్ స్టార్  కనిపిస్తున్నాడు.


జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>