MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-actually-happened-to-devisree-prasade4cd904c-f549-4ac0-8b55-cc994c507fb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-actually-happened-to-devisree-prasade4cd904c-f549-4ac0-8b55-cc994c507fb9-415x250-IndiaHerald.jpgదేవిశ్రీ ప్రసాద్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాడా అనిపిస్తుంది. తనని క్రాస్ చేసిన తమన్ ఏ స్టయిల్ లో అయితే లీడింగ్ లోకి వచ్చాడో అదే రీతిలో తాను మూవ్ అప్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకు ఉప్పెన ఫిలింను ఓ చేంజోవర్ గా మార్చుకున్నాడేమో అనిపిస్తుంది. అదెలాగో తెలుసుకుంటే ఓ పనైపోతుందనుకుంట. తెలుగు సినీ సంగీత దర్శకుల్లో షార్ట్ పిరియడ్ లోనే టాప్ పొజిషన్ కు వెళ్లి ఆ తర్వాత హీరోల స్థాయి క్రేజ్ తెచ్చుకున్నసెలబ్రెటీ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాదే అవుతాడు. ఎలాంటి సినిమానైనా తన మ్యూజిwhat actually happened to devisree prasad;shriya;devi sri prasad;geetha;prasad;thaman s;cinema;sangeetha;audience;aqua;success;marchదేవిశ్రీ ప్రసాద్ కు అసలు ఏమైంది..?దేవిశ్రీ ప్రసాద్ కు అసలు ఏమైంది..?what actually happened to devisree prasad;shriya;devi sri prasad;geetha;prasad;thaman s;cinema;sangeetha;audience;aqua;success;marchMon, 01 Feb 2021 16:00:00 GMTదేవిశ్రీ ప్రసాద్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాడా అనిపిస్తుంది. తనని క్రాస్ చేసిన తమన్ ఏ స్టయిల్ లో అయితే లీడింగ్ లోకి వచ్చాడో అదే రీతిలో తాను మూవ్ అప్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకు ఉప్పెన ఫిలింను ఓ చేంజోవర్ గా  మార్చుకున్నాడేమో అనిపిస్తుంది. అదెలాగో తెలుసుకుంటే ఓ పనైపోతుందనుకుంట.

తెలుగు సినీ సంగీత దర్శకుల్లో షార్ట్ పిరియడ్ లోనే టాప్ పొజిషన్ కు వెళ్లి ఆ తర్వాత హీరోల స్థాయి క్రేజ్ తెచ్చుకున్నసెలబ్రెటీ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాదే అవుతాడు. ఎలాంటి సినిమానైనా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి ఆడియన్స్ ను సినిమాలకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే అప్పటివరకు తన తర్వాతి ప్లేస్ ఓ ఉన్న తమన్ ఒక్కసారిగా తన ట్రాక్ మార్చి మెలోడీతో కొట్టడంతో దేవి రేసులో వెనకపడిపోయాడు. మునుపటిలా స్టేజ్ షోలు ఇవ్వడం మానేశాడు.

గత రెండేళ్లుగా తమన్ మ్యూజిక్.. మార్కెట్లో మ్యాజిక్ చేస్తుంది. ఆ స్థాయి అవుట్ పుట్ ను డిఎస్ పి ఇవ్వలేకపోతున్నాడు. అయితే ఉప్పెనతో దేవీ మళ్లీ ఫామ్ లోకొస్తాడేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు మెలోడీ టచ్ తో
ఇచ్చిన మ్యూజిక్... మెస్మరైజ్ చేస్తూ సినిమాపై ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్  చేసింది. తాజాగా వచ్చిన జల జల జలపాతం’ అంటూ మరో పాట రిలీజ్ చేశారు.

ఇప్పటికే రెండు పాటలు ఆడియన్స్ కు సూపర్బ్ గా కనెక్ట్ అయితే.. తాజాగా వచ్చిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా జనాలకు ఎక్కేస్తోంది. దేవిశ్రీ మంచి ఫీల్ ఉన్న రిఫ్రెషింగ్‌ ట్యూన్‌ అందిస్తే.. జస్‌ప్రీత్ జాజ్, శ్రియ ఘోషల్‌ ఆహ్లాదకరమైన గాత్రాలతో ఈ పాటకు ప్రాణం పోశారు. శ్రీమణి సాహిత్యం కూడా చక్కగా కుదిరింది.రేపన్న రోజు సినిమా హిట్ అయితే దేవిశ్రీ ఖాతాలోకి ఆ క్రెడిట్ ఎలాగు వెళ్తుంది. అప్పుడైనా ఈ తరహా పాటలు చేస్తే మేమే ఆఫర్ ఇస్తామని గత కొంతకాలంగా దూరంగా ఉన్న హీరోలు చెప్పవచ్చు. 


నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>