Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-ntrcce97e2e-e940-40b7-8d53-f1e5eb926e29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-ntrcce97e2e-e940-40b7-8d53-f1e5eb926e29-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుండి తెరంగేట్రం చేస్తున్న హీరో వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చాయి. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. uppena-ntr;ntr;kumaar;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;february;husband;prize;hero;heroine;joseph vijay;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tejమెగా హీరోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ అవుతున్నాడా.. ఉప్పెన టీం సర్ ప్రైజ్..!మెగా హీరోకి ఎన్.టి.ఆర్ గెస్ట్ అవుతున్నాడా.. ఉప్పెన టీం సర్ ప్రైజ్..!uppena-ntr;ntr;kumaar;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;february;husband;prize;hero;heroine;joseph vijay;mythri movie makers;nandamuri taraka rama rao;vaishnav tejMon, 01 Feb 2021 23:56:19 GMTహీరో వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బుచ్చి బాబు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చాయి. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచగా.. సినిమా ట్రీలర్ ను త్వరలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చూస్తునారు. మెగా హీరో సినిమా ట్రైలర్ నందమూరి హీరో రిలీజ్. ఉప్పెన సినిమాకు ఇంతకన్నా పబ్లిసిటీ వేరే ఉంటుందా చెప్పండి. ఇప్పటికే సినిమా సాంగ్స్ క్రేజీగా మారగా ట్రైలర్ తో సినిమా పై మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ లో బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యూత్ ఆడియెన్స్ ను మెప్పించే మనసుకి హత్తుకునే ప్రేమకథగా ఉప్పెన వస్తుంది. సినిమాలో విజయ్ సేతుపతి విలనిజం కూడా క్రేజీగా ఉంటుందట. కృతి శెట్టి అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి మెగా హీరో మొదటి సినిమానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలంటే 12వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే.                         






జగడ్డ: వైసీపీ పై బ్రహ్మాస్త్రం బయటకు తీస్తున్న నిమ్మగడ్డ..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>