PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-20217ba53eec-3dd6-4882-9810-f196437c3144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-20217ba53eec-3dd6-4882-9810-f196437c3144-415x250-IndiaHerald.jpgకరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎదుర్కొనని తీవ్ర ఆర్థిక సంక్షోభం గత ఏడాది నుండి మన దేశం ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కేంద్రం పలు రంగాలపై వారాల జల్లు కురిపించింది. అలాగే ఈసారి బడ్జెట్ లో పర్యావరణనికి సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి కూడా పెద్ద పీఠ వేసింది కేంద్రం. ముఖ్యంగా రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెసుస్తుంది. దేశunion budget 2021;amala akkineni;jeevitha rajaseskhar;minister;letter;central governmentబడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!union budget 2021;amala akkineni;jeevitha rajaseskhar;minister;letter;central governmentMon, 01 Feb 2021 13:32:36 GMT కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎదుర్కొనని తీవ్ర ఆర్థిక సంక్షోభం గత ఏడాది నుండి మన దేశం ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కేంద్రం పలు రంగాలపై వారాల జల్లు కురిపించింది. అలాగే ఈసారి బడ్జెట్ లో పర్యావరణనికి సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి కూడా పెద్ద పీఠ వేసింది కేంద్రం. ముఖ్యంగా రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెసుస్తుంది. దేశంలో నానాటికీ పెరుగుతున్నకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని బడ్జెట్ ప్రసంగం లో నిర్మలా సీతారామన్ తెలిపారు.

 వాయు కాలుష్యం నివారణకు ఈసారి బడ్జెట్ లో రూ.2,217కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేశారు.. ఇందుకోసం ఈ సారి నూతన వాహన పాలసీని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు.. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్పత్తి సంస్థలు ప్రత్యేక విధానాన్ని అవలంభించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. వాహనాలలో ఎక్కువ బాగం పాత వాహనాల వల్లే వాయు కాలుష్యం ఏర్పడుతుందని అందువల్ల  పాత వాహనాలను, కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రాకుండా అరికట్టేందుకు కేంద్రం పలు పాలసీ విధానాలను ప్రవేశ పెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాడమే లక్షమంటూ స్పష్టం చేసిన ఆర్థిక శాఖ మంత్రి.. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలను 15 ఏళ్ళకు మించి వాడకూడదని, అటువంటి వాహనాలను రోడ్లపైకి రానివ్వకుండా కొత్త విధానాలు అమలులోకి తెస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.


బడ్జెట్‌ 2021: ఈ వాహ‌నాలు అన్నీ ఇక‌ తుక్కుకే..!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>