PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ettakelaku-schools-open-ayyayi-teachers-khusheena27c00ca9-878a-46d6-9f93-4c16cfc05846-415x250-IndiaHerald.jpgకరోనా నిబంధనలను పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించాలంటూ ఆదేశించింది ప్రభుత్వం. కోవిడ్ నిబంధలను ఏ మాత్రం విస్మరించకూడదు అని హెచ్చరించింది. కాగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అందరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.schools reopened;pragathi;school;dry fruits;february;central government;teachers;coronavirusఎట్టకేలకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి...టీచర్స్ ఖుషీనా...?ఎట్టకేలకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి...టీచర్స్ ఖుషీనా...?schools reopened;pragathi;school;dry fruits;february;central government;teachers;coronavirusMon, 01 Feb 2021 13:00:00 GMTప్రగతి ఓ మెట్టు దిగినట్లయింది. గత కొద్దికాలంగా అన్ లాక్ డౌన్ విధానం దశలవారీగా మొదలైంది. అన్నీ మెల్లమెల్లగా సాధారణ స్థితికి వస్తున్న సందర్భంలో విద్యా సంస్థలకు సైతం అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నేటి నుండి అనగా ఫిబ్రవరి 1 నుండి తెలుగు రాష్ట్రాలలోని పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. విద్యాసంస్థలు తిరిగి ఓపెన్ కాబోతుండంతో విద్యార్థుల సందడి నెలకొంది.

కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించాలంటూ ఆదేశించింది ప్రభుత్వం. కోవిడ్ నిబంధలను ఏ మాత్రం విస్మరించకూడదు అని హెచ్చరించింది. కాగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అందరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సంవత్సరకాలం పాటు అటకెక్కిన పిల్లల విద్యాభ్యాసాన్ని.. మళ్లీ తిరిగి గాడిన పెట్టడం ఉపాధ్యాయులకు ఓ పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో విద్యార్థులకు బోధనను అత్యంత ఆసక్తికరంగా మార్చేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న విద్యాసంస్థలు ఎలా ముందుకు సాగనున్నాయో తెలియాల్సి ఉంది.

ఇదంతా ఇలా ఉంటే సంవత్సర కాలంపాటు ఒక సాధారణ ఉపాధ్యాయుడు కరోనా కారణముగా ఏ పనీ లేక అల్లాడిపోయిన సంగతి చాలా సందర్భాలలో చూశాము. పాఠశాల యాజమాన్యాలు మరియు కళాశాల యాజమాన్యాలు సైతం వారిని పట్టించుకోఉండా జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఇప్పుడు పరిస్తతి బాగుండడంతో ఆ ఉపాద్యాయులు ఇప్పుడు మళ్ళీ పటాసులకు వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి ఈ ఉపాధ్యాయులకు కనీస ఉద్యోగ రక్షణ హామీ కాల్పుస్తే రేపు ఎప్పుడైనా ఇలా జరగకుండా వారిని కాపాడుతుంది. ఎంతోమంది ఉపాధ్యాయులు టిఫన్ సెంటర్స్ పెట్టుకుని, ఫ్రూప్ట్స్ అమ్ముకుంటూ, రోజూ వారి పనికి వెల్తూ ఇలా ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తరపున వారికి ఏదో ఒక విధంగా సహాయం అందిస్తే వారు సాఫీగా మునుపటిలాగే ఉపాధ్యాయులుగా కొనసాగడానికి ఎంతో ఉపయోగపడుతుంది.


బడ్జెట్‌ 2021: ఈ వాహ‌నాలు అన్నీ ఇక‌ తుక్కుకే..!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>