LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota-soup4e82571a-0e08-4363-810d-b2c0ca2bfb0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tamota-soup4e82571a-0e08-4363-810d-b2c0ca2bfb0c-415x250-IndiaHerald.jpgప్రతి వంటకు టమోటా ఎంత అవసరమో.. ఆరోగ్యానికి కూడా అంతే అవసరం... టమోటా లో శరీరానికి కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయట. రైస్, కూరల్లో కాకుండా సూప్ చేసుకొని తీసుకోవడం వల్ల మంచిదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు టమోట సూప్ స్టైల్ గా మారింది. ఎవరు పెట్టినా ఈ సూప్ ను చేసుకుంటున్నారు. టమాటా సూప్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఏ, సి, కె, కాపర్, సెలెనియం ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమోటోను మన ఆహారం లో చేర్చుకుని... ఉప్పును తగ్గిస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనిtamota soup;vitamin;heart;cancer;copper;chicken;onion;garlic;salt;butterటమోటా సూప్ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..టమోటా సూప్ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..tamota soup;vitamin;heart;cancer;copper;chicken;onion;garlic;salt;butterMon, 01 Feb 2021 19:12:59 GMTవిటమిన్స్ ఏ, సి, కె, కాపర్, సెలెనియం ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమోటోను మన ఆహారం లో చేర్చుకుని... ఉప్పును తగ్గిస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనిషి చర్మ రంగు కూడా వస్తారట..



అన్ని సూప్ లతో పోలిస్తే టమోటా సూప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.. ఇది వీర్య కణాలు పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ, కండరాల పని తీరును మెరుగు పరుస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేలా చేస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ సూప్ మంచి ఔషధం లా పని చేస్తుంది. ఇంక ఆలస్యం ఎందుకు టమోటా సూప్ ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. ఎటువంటి పదార్థాలను వాడుతారో.. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..



టమాటాల్ని నీటిలో ఉడకబెట్టాలి. తర్వాత చల్లటి నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటి స్కిన్ తొలగించడం తేలిక. మరో రకమైన టేస్ట్ కావాలనుకుంటే... టమాటాల్ని రోస్ట్ చేయొచ్చు.. ఒక ప్యాన్ తీసుకొని అందులో వెన్న వేసి వేడయ్యాక, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టమాటాల్ని ముక్కలు చేసి వెయ్యాలి. కొంత నీరు పొయ్యాలి. ఇప్పుడు చికెన్ లేదా కూరగాయలు వేసి దాదాపు 40 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన టమోటా సూప్ రెడీ.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. 





బడ్జెట్ 2021 : మందు బాబులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం !!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>