MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iravai-ella-kindata-aa-anchor-photo-chooste-shock-avvasinde9c6b0dcf-97e6-4b4f-abb1-6705ef1df490-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/iravai-ella-kindata-aa-anchor-photo-chooste-shock-avvasinde9c6b0dcf-97e6-4b4f-abb1-6705ef1df490-415x250-IndiaHerald.jpgయాంకర్ సుమ కనకాల ... ఈ పేరు యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది.. కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మకుట్టి తెలుగును అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు ను నేర్చుకుంది. ఇప్ప డు మకుటం లేని మహా రాణిగా పేరుపొందినది.ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే.. anchor suma;rani;suma;suma kanakala;tiru;cinema;telugu;media;heroine;maha;fidaaఇరవై ఏళ్ల కిందట ఆ యాంకర్ ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే ..!!ఇరవై ఏళ్ల కిందట ఆ యాంకర్ ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే ..!!anchor suma;rani;suma;suma kanakala;tiru;cinema;telugu;media;heroine;maha;fidaaMon, 01 Feb 2021 07:00:00 GMTసుమ కనకాల ... ఈ పేరు యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది.. కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మకుట్టి తెలుగును అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు ను నేర్చుకుంది. ఇప్ప డు మకుటం లేని మహా రాణిగా పేరుపొందినది.ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే.. 


యాంకరింగ్ చేయాలంటే కావాల్సింది అందం కాదు.. టాలెంట్ అంటూ సుమ యాంకరింగ్ లో చెరగని ముద్ర వేసుకుంది.ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు యాంకర్‌లుగా ఉన్నపుడు సుమ సినిమాలతో బిజీగా ఉంది.. మధ్యలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది..ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తానే ఆ ఫోటో ను షేర్ చేసింది.పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్. అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ.



అప్పటిలో సుమ అందానికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ సుమ కు సినిమాలలో రాణించాలని తపన లేదు. దీంతో అమ్మడు కేవలం యాంకరింగ్ కే పరిమితం అయ్యింది.నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా  అయిపోయారు. ఇప్పుడు సుమ టాప్ రెమ్యునరేషన్ తో పాటుగా మంచి టాక్ ను కూడా అందుకుంటుంది. సుమ చేతితో సినిమా కు సంబందించిన ఏదైనా చేయిస్తే హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. అందుకే సుమ రేంజ్ రోజు రోజుకు పెరుగుతోంది.




వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>