EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/india-china9ddf61ed-e9ca-4c54-bc0f-626a7b0f3bde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/india-china9ddf61ed-e9ca-4c54-bc0f-626a7b0f3bde-415x250-IndiaHerald.jpgమన పొరుగునే ఉన్న చైనా.. మన కంటే ఎన్నో విషయాలు ముందున్న సంగతి తెలిసిందే. కమ్యూనిస్టు పాలనలో ఉన్న చైనా.. అభివృద్ధి విషయంలో దూసుకుపోతోంది. ప్రత్యేకించి టెక్నాలజీ వాడకంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది. ఓవైపు అమెరికా బలహీన పడుతున్న సమయంలో చైనా.. ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. మనకు పక్కలో బల్లెంలా అనిపిస్తున్నా.. చైనాను కొన్ని విషయాల్లో అభినందించకుండా ఉండలేం. మన పొరుగున ఉన్న రెండు దేశాల్లో పాకిస్తాన్‌ మన కంటే అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. పాక్ కంటే భారత్ ఎన్నో రెటindia-china;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;pakistan;american samoa;industriesషాకింగ్‌: ఆ 2 విషయాల్లో ఇండియాకు చైనా తప్ప వేరే దిక్కులేదా..?షాకింగ్‌: ఆ 2 విషయాల్లో ఇండియాకు చైనా తప్ప వేరే దిక్కులేదా..?india-china;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;pakistan;american samoa;industriesMon, 01 Feb 2021 00:00:00 GMT టెక్నాలజీ వాడకంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది. ఓవైపు అమెరికా బలహీన పడుతున్న సమయంలో చైనా.. ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. మనకు పక్కలో బల్లెంలా అనిపిస్తున్నా.. చైనాను కొన్ని  విషయాల్లో అభినందించకుండా ఉండలేం.

మన పొరుగున ఉన్న రెండు దేశాల్లో పాకిస్తాన్‌ మన కంటే అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. పాక్ కంటే భారత్ ఎన్నో రెట్లు బలమైంది. అందువల్ల పాక్ విషయంలో పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. కానీ చైనా సంగతి అలా కాదు. చైనా మనకంటే అన్ని విషయాల్లోనూ బలమైందే. చివరకు జనాభాలో కూడా. టెక్నాలజీ, ఆర్థికం, సైనికం.. ఇలా ఏ కోణంలో చూసినా ఇండియా చైనా ముందు బలహీనమైందే.

అందుకే సాధ్యమైనంతగా చైనా వస్తువులను వాడొద్దన్న నినాదం ఇటీవల బాగా వినిపిస్తోంది. చైనా యాప్స్ పై నిషేధం విధించింది. సరిహద్దుల్లో మన సైనికులు చైనావాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మనం చైనా వస్తువులు వాడటమేంటన్న స్పృహ మంచిదే.. ఇవన్నీ నిజమే.. కానీ.. ఇప్పటికీ ఇండియా చైనాపై రెండు విషయాల్లో ఎక్కువగా ఆధార పడుతోంది. ఆ రెండు అంశాల్లో చైనా లేకపోతే ఇండియాకు వేరే దిక్కు లేదు.. అవేంటో తెలుసా.. ఒకటి మొబైల్ పరిశ్రమ, రెండోది ఫార్మా పరిశ్రమ. ఇండియాలో ఈ రెండు పరిశ్రమలకు ముడి సరకు చైనా నుంచే వస్తుంది.


చైనా నుంచి ఈ రెండు పరిశ్రమలకు చెందిన సరుకులు దిగుమతి కాకపోతే.. ఇండియాలోని ఈ రెండు పరిశ్రమలు బతికి బట్టకట్టలేవు. నమ్మడానికి చేదుగా ఉన్నా ఇది అసలైన వాస్తవం. అందుకే ఈ రెండు రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం ఇప్పుడు ఇండియా ముందున్న సవాల్.




అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>