CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/khammam42ae684d-1e34-4166-a36c-cf7d97d8a056-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/khammam42ae684d-1e34-4166-a36c-cf7d97d8a056-415x250-IndiaHerald.jpgఖమ్మం లోని టీచర్స్ కాలనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే మహిళకు మత్తు మందు ఇచ్చి హత్యాచారం చేశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మంలోని టీచర్స్ కాలనిలో కాల్వ కళావతి అనే మహిళ అద్దెకు ఉంటోంది. కళావతి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. అయితే జనవరి 13వ తేదీన కళావతి ఇంటికి khammam;women;korcha;police;january;september;woman;khammamఖమ్మంలో ఖి"లేడీ"...పనిమనిషి పై అత్యాచారం ఆపైఖమ్మంలో ఖి"లేడీ"...పనిమనిషి పై అత్యాచారం ఆపైkhammam;women;korcha;police;january;september;woman;khammamMon, 01 Feb 2021 15:12:22 GMT మహిళ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మంలోని టీచర్స్ కాలనిలో కాల్వ కళావతి అనే మహిళ అద్దెకు ఉంటోంది. కళావతి ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. అయితే జనవరి 13వ తేదీన కళావతి ఇంటికి సయ్యద్ హుస్సేన్, ఉబ్బన మాణిక్యం, కాల్వ రామారావు, కాల్వ సుమతి వచ్చారు. ఆ సమయంలో పని మనిషి ఇంటిపని పూర్తి చేసుకుని వెళ్ళడానికి సిద్ధం అయ్యింది. కానీ కళావతి ఇప్పుడే ఏం వెళతావ్...కాసేపు కూర్చుని టీ తాగి వెళ్లాలని కోరింది.

టీ పెట్టి దానిలో మత్తు మందు కలిపి పనిమనిషికి ఇచ్చింది. యజమాని ప్రేమతో ఇస్తుందనుకుని టీ తాగిన పనిమనిషి వెంటనే మత్తులోకి జారుకుంది. అనంతరం పతకం ప్రకారం సయ్యద్ హుస్సేన్ పని మనిషి పై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా కళావతి వీడియో తీసింది. పనిమనిషి మత్తు జారుకుని  లేచిన తరవాత కళావతి రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని..పరువు పోతుందని పనిమనిషికి బెదిరించింది. విషయం భయట చెప్పినా వీడియోను ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరింపులకు పాల్పడింది. అప్పటి నుండి కళావతి 5 లక్షలు ఎప్పుడు ఇస్తామంటూ పనిమనిషిని వేధింపులకు గురి చేస్తోంది. దాంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలు కళావతిని, హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరి కొందరు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా కళావతి ఓ వ్యాపారిని వలలో వేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడింది. అతడి తో ఉన్న ప్రైవేట్ వీడియోలు భయట పెడతానని బెదిరిచడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సెప్టెంబర్ లో కేసు నమోదయ్యింది. కళావతి వలలో మరి కొందరు కూడా పడినట్టు పోలీసులు గుర్తించారు.


జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>