Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/monal-lucky-chance-with-mahesh-svp-25755fa9-dd56-42fc-87f9-2e88e3c4982c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/monal-lucky-chance-with-mahesh-svp-25755fa9-dd56-42fc-87f9-2e88e3c4982c-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటే హీరోయిన్ దశ తిరిగినట్టే. అప్పటివరకు ఓ మోస్తారు ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయినా సరే మహేష్ సినిమా తర్వాత సీన్ వేరేలా ఉంటుంది. దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానాతో పోకిరి సినిమా చేసి ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేలా చేశాడు. పోకిరి తర్వాత ఇలియానా రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ కు చేరిన భామలు ఉన్నారు. monal-gajjar;mahesh;suresh;keerthi suresh;kirti;monal gajjar;tiru;tollywood;cinema;telugu;bigboss;rajani kanth;heroine;devadas;research and analysis wing;ileana d'cruz;pokiri;adhursమోనాల్ కు ఇక తిరుగులేదబ్బా.. మహేష్ సినిమా ఛాన్స్..!మోనాల్ కు ఇక తిరుగులేదబ్బా.. మహేష్ సినిమా ఛాన్స్..!monal-gajjar;mahesh;suresh;keerthi suresh;kirti;monal gajjar;tiru;tollywood;cinema;telugu;bigboss;rajani kanth;heroine;devadas;research and analysis wing;ileana d'cruz;pokiri;adhursMon, 01 Feb 2021 09:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటే హీరోయిన్ దశ తిరిగినట్టే. అప్పటివరకు ఓ మోస్తారు ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయినా సరే మహేష్ సినిమా తర్వాత సీన్ వేరేలా ఉంటుంది. దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానాతో పోకిరి సినిమా చేసి ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేలా చేశాడు. పోకిరి తర్వాత ఇలియానా రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ కు చేరిన భామలు ఉన్నారు.

ఇక ఇప్పుడు అదే ఫాం కొనసాగించాలని చూస్తుంది మోనాల్ గజ్జర్. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. పరశురాం డైరక్షన్ లో వస్తున్న సకారు వారి పాట సినిమ పొలిటికల్ సెటైర్ కథతో వస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. కీర్తి తో పాటుగా మోనాల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది. అంతకుముందు హీరోయిన్ గా తెలుగులో కొన్ని సినిమాలు చేసిన మోనాల్ ఆ తర్వాత ఫేడవుట్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మళ్లీ వార్తల్లో ఉన్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక అమ్మడికి మళ్లీ ఆఫర్ల వెళ్లువ మొదలైందని తెలుస్తుంది. హీరోయిన్ గా ఒకటి రెండు ఆఫర్లతో పాటుగా మహేష్ సర్కారు వారి పాటలో స్పెషల్ సాంగ్ ఆఫర్ కూడా వచ్చిందట. ఫైనల్ గా మోనాల్ తిరిగి ఫాం లోకి రావడం అది కూడా బిగ్ బాస్ వల్లే అని తెలుస్తుంది.                                   


ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>