PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-news98506dd4-f17d-491e-a067-f83eb7bbde00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-news98506dd4-f17d-491e-a067-f83eb7bbde00-415x250-IndiaHerald.jpg గత కొన్నేళ్లుగా కాపు హక్కుల కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్న పరిష్కారం మాత్రం లభించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా కాపు వర్గాన్ని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి సమస్య ను పట్టించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో హామీలు ఇవ్వడం..తీర అధికారం లోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టేయడం.. ప్రతి పార్టీ కూడా ఇలాగే చేస్తుందంటూ కాపు వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్ap news;cbn;amala akkineni;ramakrishna;godavari river;jagan;ambati rambabu;indiaherald group;rbi;ram madhav;balija;district;east;east godavari;smart phone;bank;mla;minister;fire;letter;tdp;central government;ycp;jac;research and analysis wing;partyకాపు వేదన : జగనోరు..మాకేం చేశారు మీరు..??కాపు వేదన : జగనోరు..మాకేం చేశారు మీరు..??ap news;cbn;amala akkineni;ramakrishna;godavari river;jagan;ambati rambabu;indiaherald group;rbi;ram madhav;balija;district;east;east godavari;smart phone;bank;mla;minister;fire;letter;tdp;central government;ycp;jac;research and analysis wing;partyMon, 01 Feb 2021 11:11:54 GMT గత కొన్నేళ్లుగా కాపు హక్కుల కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్న పరిష్కారం మాత్రం లభించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా కాపు వర్గాన్ని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి సమస్య ను పట్టించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో హామీలు ఇవ్వడం..తీర అధికారం లోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టేయడం.. ప్రతి పార్టీ కూడా ఇలాగే చేస్తుందంటూ కాపు వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో ఆదివారం కాపు నేతల భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జగనోరి వైఖరిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

 కాపు సామాజిక వర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సి‌ఎం జగన్ విఫలం అయ్యాడని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం వహించిన తీరునే జగనోరు కూడా కాపులపై చిన్న చూపు వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల అభ్యున్నతి కోసం ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని చెప్పిన జగనోరు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేక పోయారంటూ ద్వజమెత్తారు. కాపు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కాపు ఉద్యమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతున్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు.

తెలగ, కాపు, బలిజ, ఒంటరి కులాలలో నెలకొన్న పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు కేంద్రం కల్పించిన 10%  రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడంలో విఫలం అయ్యిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అమల కోసం సీఎం జగన్ వేసిన‌ సబ్‌ కమిటీ ఏమైందని ప్రశ్నించారు. ఆ కమిటీ లో ఉన్న మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు..మరి కాపు రిజర్వేషన్ల పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం కాపులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జెఏసీ హెచ్చరించారు. ఈ బేటీలో జేఏసీ నేతలు ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్‌, అద్దేపల్లి శ్రీధర్‌ పాల్గొన్నారు.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!
రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.
కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది https://www.indiaherald.com/



ఈ మూడు సినిమాలు ఒకే తేదీ..యాదృచ్చికమేనా ..!!

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>