Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/huge-hopes-on-union-budget-2021-9d57a3ce-b42f-4a36-a480-1fc658e42f72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/huge-hopes-on-union-budget-2021-9d57a3ce-b42f-4a36-a480-1fc658e42f72-415x250-IndiaHerald.jpgఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరొకొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్-2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి తిరిగి వచ్చిన నిర్మల బృందం పార్లమెంటుకు చేరుకుంది. కరోనా పరిస్థితుల్లో ప్రేవశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆశలు నెలకొన్నాయి. అయితే ఈ ఆశలన్నింటినీ..union budget 2021;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;central government;parliamentబడ్జెట్‌పై ఎన్నో ఆశలు.. అన్నీ నెరవేరేనా..?బడ్జెట్‌పై ఎన్నో ఆశలు.. అన్నీ నెరవేరేనా..?union budget 2021;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;central government;parliamentMon, 01 Feb 2021 11:11:25 GMTన్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరొకొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్-2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి తిరిగి వచ్చిన నిర్మల బృందం పార్లమెంటుకు చేరుకుంది. కరోనా పరిస్థితుల్లో ప్రేవశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆశలు నెలకొన్నాయి. అయితే ఈ ఆశలన్నింటినీ బడ్జెట్‌-2021 నెరవేర్చగలుగుతుందా..? అనేదే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ప్రశ్న.
               
వైద్య సదుపాయాల కేటాయింపులెలా..
బడ్జెట్ -2021లో ప్రత్యేకంగా వైద్య సదుపాయాలపై భారీ కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో వైద్య సదుపాయాలకు భారీ కేటాయింపులు జరగాలని సూచించారు. కేంద్రం కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైద్య శాఖ కోసం ఖర్చులు పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జీడీపీ ఆధారంగా ఈ కేటాయింపులుంటాయని తెలుస్తోంది.
           
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కేటాయింపులు..
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కూడా ప్రత్యేకంగానే కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ కల్పన, ఆర్థిక వ్యవస్థ పెరుగుల నేపథ్యంలోనే ఈ కేటాయింపులుంటాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఈ ఆర్థిక సంవత్సరంటో 7.7 శాతం వృద్ధి సాధించే దిశగా ఈ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు ప్రవేటైజేషన్, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై కూడా ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో 2021బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన విద్యా, వైద్య, వ్యాపార, ఆరోగ్య రంగాలకు ఈ బడ్జెట్ ఏ స్థాయిలో ఊతమిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ 2021 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి అనేకమంది నిపుణులు సైతం తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


ఈ మూడు సినిమాలు ఒకే తేదీ..యాదృచ్చికమేనా ..!!

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>