MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-finaleb609c1d3-e3a7-4f14-bf82-aa03cccd9b9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-finaleb609c1d3-e3a7-4f14-bf82-aa03cccd9b9f-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ అన్ని సీజన్ లలో సీజన్ 4 ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్ట కాలంలో దాదాపు మూడు నెలలకు పైగా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ని బిగ్ బాస్ సీజన్ 4 అందించడం జరిగింది.ఇక ప్రేక్షకులు అయితే బిగ్ బాస్ సీజన్ 4 కి బ్రహ్మరధం పట్టారు. ఇక బిగ్ బాస్ 4 లో ముందుగా అందరూ అనుకున్నట్లే అభిజీత్ విజేతగా నిలవడం జరిగింది. అయితే సిజన్ 5 కోసం అప్పుడే చర్చలు మొదలైనట్లు సమాచారం అందుతుంది. సీజన్ 4 అలా ముగిసిందో లేదో మరో సీజన్ పై గాసిపshanmuk;india;bigboss;media;audience;letter;software;star maa;nijamఈసారి బిగ్ బాస్ 5 లోకి ఆ సోషల్ మీడియా స్టార్ ని తీసుకోబోతున్నారట...ఈసారి బిగ్ బాస్ 5 లోకి ఆ సోషల్ మీడియా స్టార్ ని తీసుకోబోతున్నారట...shanmuk;india;bigboss;media;audience;letter;software;star maa;nijamMon, 01 Feb 2021 21:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ అన్ని సీజన్ లలో  సీజన్ 4 ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్ట కాలంలో దాదాపు మూడు నెలలకు పైగా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ని బిగ్ బాస్ సీజన్ 4 అందించడం జరిగింది.ఇక ప్రేక్షకులు అయితే బిగ్ బాస్ సీజన్ 4 కి బ్రహ్మరధం పట్టారు. ఇక బిగ్ బాస్ 4 లో ముందుగా అందరూ అనుకున్నట్లే అభిజీత్ విజేతగా నిలవడం జరిగింది. అయితే సిజన్ 5 కోసం అప్పుడే చర్చలు మొదలైనట్లు సమాచారం అందుతుంది. సీజన్ 4 అలా ముగిసిందో లేదో మరో సీజన్ పై గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇక సీజన్ 5 కంటెస్టెంట్ లిస్ట్ పై కూడా అనేక రకాల ఊహగానాలు  వస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.

అందులో ముఖ్యంగా ఒక యూ ట్యూబ్ సంచలన  స్టార్ కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్లు కథనాలు వినిపిస్తూ వున్నాయి. అతను మరెవరో కాదు. పలు యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో యూత్ లో  మంచి క్రేజ్ సంపాదించుకున్న  షణ్ముక్. మెయిన్ గా సాఫ్ట్ వేర్ డేవలపర్ అనే షార్ట్ ఫిల్మ్ సిరీస్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఆ షార్ట్ ఫిల్మ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి ఓ రేంజ్లో హిట్ అయ్యింది.

ఇక అతను బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మొదటి కంటెస్టెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.నిజంగా ఈ రూమర్ ఎవరు ఊహించని విదంగా ఉంది. ఇక ఇటీవల స్టార్ మా బిగ్ బాస్ ను మిస్ అవుతున్నారా అనే పోల్ పెట్టడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ అయితే నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


కేంద్రాన్ని మళ్ళీ టార్గెట్ చేసిన టీడీపీ

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>