PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021ce864678-e93a-461c-8db2-74c3dda8097c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021ce864678-e93a-461c-8db2-74c3dda8097c-415x250-IndiaHerald.jpgపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న బిన్నం అయ్యింది. ఎప్పుడు లేని విధంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.union budget 2021;amala akkineni;parliment;minister;letter;central governmentబడ్జెట్ 2021 : వయో వృద్దులకు శుభవార్త వినిపించిన కేంద్రం..బడ్జెట్ 2021 : వయో వృద్దులకు శుభవార్త వినిపించిన కేంద్రం..union budget 2021;amala akkineni;parliment;minister;letter;central governmentMon, 01 Feb 2021 22:00:00 GMTపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న బిన్నం అయ్యింది. ఎప్పుడు లేని విధంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే పెద్దగా ఈ బడ్జెట్‌లో పెద్దగా మార్పులేమీ లేకపోగా.. కొత్తగా కొన్నింటి అమలుతో సామాన్యుడిపై అదనపు భారం పడనుంది. అయితే ఈ బడ్జెట్ లో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి పెద్ద పీఠ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ ద్వారా వయో వృద్దులకు శుభవార్త వినిపించింది కేంద్ర ప్రభుత్వం. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు కొన్ని ప్రకటనలతో భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి.  75 ఏళ్లు దాటిన వారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది కేంద్రం. అలాగే పలు రకాల టాక్స్ లపై కూడా మినహాయింపు విధించింది.

 ముఖ్యంగా  ఎన్‌ఆర్‌ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు బడ్జెట్ సమావేశం లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే  చిన్న..చిన్న పన్నులు చెల్లించేవారికి పలు సమస్యల పరిష్కారానికి  వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే  జీఎస్టీ సరళీకరణకు చర్యలు తీసుకొనబోతున్నట్టు తెలిపారు.  స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును ఏడాది వరకు పొడగిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీని కూడా మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. పన్ను ఎగవేతదారులను పట్టుకోడానికి కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు.  . 


బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఏకాంతంగా మజా చేస్తున్న కియారా..కెమెరా కంటికి చిక్కిందిలా..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>