PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-badget-2021c92d8ffa-28ba-4b21-a234-8857e76e01f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-badget-2021c92d8ffa-28ba-4b21-a234-8857e76e01f0-415x250-IndiaHerald.jpgఅయితే ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పెద్దగ ఎలాంటి మార్పులు లేకపోగా..గత బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి సామాన్యుడిపై మరింత పన్నుల భారం పడడంతో ప్రజలు బడ్జెట్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు. ‌ దీంతో సోషల్ మీడియాలో వేదికగా బడ్జెట్ పై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆశల పల్లకిలో నుంచి అగాధంలోకి తోసేసారు కదా, మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్ని మీమ్స్‌ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందిస్తున్నారు నెటిజన్స్. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుంది అనుకున్న బడ్జెట్‌.. ఆశించినunion badget 2021;varsha;netizens;media;parliment;twitter;minister;letter;news;central government;sakshiబడ్జెట్ 2021 : బడ్జెట్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ !!బడ్జెట్ 2021 : బడ్జెట్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ !!union badget 2021;varsha;netizens;media;parliment;twitter;minister;letter;news;central government;sakshiMon, 01 Feb 2021 23:08:13 GMTగత సంవత్సరం లో కరోనా మహమ్మారి కారణంగా దేశ ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అలాగే ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో ఈ మహమ్మారి కారణంగా ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నబిన్నం అయ్యింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి అయ్యిందంటే అతిశయోక్తి కాదు. దేశం ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విజృంభణ తరువాత కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్..2021-22 కు సంబంధించి పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

కరోనా తర్వాత ప్రవేశ పెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో ఆర్ధిక వ్యవస్థను తిరిగి పుంజుకునే విధంగా ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు..? వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు..? అనే ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మదిలో ఉండడంతో అందరూ కూడా బడ్జెట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. తీర బడ్జెట్ కేటాయింపులు చేస్తే ప్రతిపక్షలే కాక సామాన్యులు కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే కరోనా తరువాత ప్రవేశ పెడుతున్న మొదటి బడ్జెట్ కావడంతో అందరూ కూడా బడ్జెట్ పై చాలా ఆశాలే పెట్టుకున్నారని చెప్పాలి. 

అయితే ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పెద్దగ ఎలాంటి మార్పులు లేకపోగా..గత బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి సామాన్యుడిపై మరింత పన్నుల భారం పడడంతో ప్రజలు బడ్జెట్ పై తీవ్ర అసహనంతో ఉన్నారు.  ‌ దీంతో సోషల్ మీడియాలో వేదికగా బడ్జెట్ పై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆశల పల్లకిలో నుంచి అగాధంలోకి తోసేసారు కదా, మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్ని మీమ్స్‌ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందిస్తున్నారు నెటిజన్స్. కరోనా కష్టకాలంలో తమను ఆదుకుంటుంది అనుకున్న బడ్జెట్‌.. ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సామాన్యుడి స్పందన ఎలా ఉంటుందో మీమ్స్‌ రూపంలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. 
" style="height: 752px;">
" style="height: 560px;">
" style="height: 588px;">
" style="height: 507px;">




బిగ్ బాస్ 5.. ఈసారి పెద్ద పెద్ద వాళ్లనే మాట్లాడుతున్నారట..!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>