Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/railu-oattalapai-vruddudu-kanai2a1da5e5-9ec1-49d4-a662-6af235879e6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/railu-oattalapai-vruddudu-kanai2a1da5e5-9ec1-49d4-a662-6af235879e6b-415x250-IndiaHerald.jpgమద్యం ఆరోగ్యానికి ఎంతో హానికరం అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక మద్యం బాటిల్స్ పై కూడా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసిఉంటుంది. అటు సినిమాలలో కూడా ఎప్పటికప్పుడు పొగతాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ చెబుతూనే ఉంటారు. అయినా ఎవరి లో మార్పు మాత్రం రాదు రోజురోజుకు మద్యానికి బానిసగా మారుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే ఇక మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అంతే కాకుండా మద్యం మత్తులో ఎంతోమందtrain;kumaar;district;police;uttar pradesh;wifeమద్యం మత్తు.. ఇల్లు అనుకొని రైల్వే పట్టాలపై పడుకున్నాడు.. చివరికి..?మద్యం మత్తు.. ఇల్లు అనుకొని రైల్వే పట్టాలపై పడుకున్నాడు.. చివరికి..?train;kumaar;district;police;uttar pradesh;wifeMon, 01 Feb 2021 10:40:00 GMT


 మద్యం ఇంకా ఎన్నో అనర్థాలకు కూడా దారి తీస్తుంది. ఇక్కడ మద్యం మత్తు మరో ప్రాణాన్ని బలితీసుకుంది.  కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం లో ఆర్ ఎస్ రంగాపురం రైల్వేస్టేషన్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  ఉత్తరప్రదేశ్ కు  చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రైల్వే క్యాంటీన్ లో పనిచేస్తూ ఉండేవాడు ఉత్తరప్రదేశ్ కు  చెందిన వినయ్ కుమార్. ఇక ఇటీవలే రంగాపురం రైల్వే స్టేషన్లో రైలు ఆగి ఉన్న సమయంలో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న వినయ్ కుమార్ ఇక ఎక్కడికి వెళుతున్నాడో  కూడా తెలియని స్థితిలో ఉండి చివరికి రైలు పట్టాలపై పడుకున్నాడు.


 ఉదయం లేచే సరికి విగతజీవిగా మారిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లడంతో ఇక అతని శరీరం ముక్కలు గా మారిపోయింది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడి దగ్గర ఉన్న ఐడి కార్డు గమనించగా అతనిది  ఉత్తరప్రదేశ్ అని తేలింది.  అయితే మృతుడికి భార్య తో పాటు నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే  మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి అతను చేసిన పనికి ప్రస్తుతం భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని పోలీసులు చెబుతున్నారు.


చిన్నవయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర వనిత గురించి మీకు తెలుసా..

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>