MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/they-are-like-that-above-but-only-insidea6fab0a5-b24f-4ee7-9fbd-b3c4390a4c5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/they-are-like-that-above-but-only-insidea6fab0a5-b24f-4ee7-9fbd-b3c4390a4c5a-415x250-IndiaHerald.jpgబాలయ్యబాబు అన్నంత పనిచేశాడు. అందరు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పండగ చేసుకుంటూ ఉంటే.. తానెందుకు కామ్ గా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ముందుగా ఊహించినట్లుగానే ఆచార్యునికి మోనార్క్ తో సమాధానం చెప్పడానికి డేట్ లాక్ చేశాడు. మరి మే నెల మ్యాటర్ ఎలా ఉండబోతుందో అనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. టాప్ హీరోలంతా... సంక్రాంతికి రాని అప్ డేట్స్ ను జనవరి మంత్ ఎండింగ్ కు ఇవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకేనేమో వన్ బై వన్ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలయthey are like that above but only inside;balakrishna;boyapati srinu;koratala siva;cinema;january;war;posters;nandamuri taraka rama raoపైకే అలా ఉన్నారు కానీ.. లోపల మాత్రం..!పైకే అలా ఉన్నారు కానీ.. లోపల మాత్రం..!they are like that above but only inside;balakrishna;boyapati srinu;koratala siva;cinema;january;war;posters;nandamuri taraka rama raoMon, 01 Feb 2021 14:00:00 GMT
టాప్ హీరోలంతా... సంక్రాంతికి రాని అప్ డేట్స్ ను జనవరి మంత్ ఎండింగ్ కు ఇవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకేనేమో వన్ బై వన్ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా
ఈ లిస్ట్ లోకి బాలయ్య కూడా వచ్చి చేరిపోయాడు. తన సినిమా రిలీజ్ డేట్ మే 28అంటూ కూల్ లుక్ తో నడిచొచ్చే పోస్టర్ నొకదాన్ని వదిలాడు.

ఈ ఏడాది సమ్మర్ ఫైట్  మే మంత్ లోనే కనిపిస్తుంది. ఇప్పటికే మే 13, 14లను ఆచార్య, నారప్పలు డేట్ లాక్ చేసుకున్నారు. ఖిలాడి మే 28కు తన ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. కరెక్ట్ గా ఈ సమంయలోనే బాలయ్య, బోయపాటిల మోనార్క్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మోనార్క్ టైటిల్ అప్పుడే అఫీషియల్ కాకపోయినప్పటికీ ఫైనల్ గా అదే ఉంటుందని టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడీ సినిమా మేమంత్ కు రావడంతో మెగా, నందమూరి అభిమానులకు ఇదొక ప్రెస్టీజియస్ మంత్ గా  మారిపోయింది. ఎవరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి.

మే నెల  చిరు,బాలయ్య  మధ్య ఫైట్ మాత్రమే కాదు..దర్శకుల మధ్య పైట్ ఉంటుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా బోయపాటి, కొరటాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని.. అది ఇండస్ట్రీలో ఉండే వారందరికీ తెలుసని టాక్ అయితే ఉంది. అలాగే చిరు, బాలయ్యలు బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసార్లు తలపడ్డారు. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకునే మేమంత్  వీరిద్దరికి ముహూర్తం కుదిరిందని అది కూడా ఒక రకంగా పరిశ్రమకు మంచిదే అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరి హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ మళ్లీ సినిమాల క్రేజ్ ను ప్రేక్షకుల్లో తీసుకొచ్చేలా కనిపిస్తుంది.


బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>