Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagur-babu-continues-jabardasth-showb91205bf-5afc-4560-ae1a-7826dc64e9bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagur-babu-continues-jabardasth-showb91205bf-5afc-4560-ae1a-7826dc64e9bf-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో మంది గొప్ప సింగర్స్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు వివిధ భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడి తన గొంతుతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తన స్వరంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుని.. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ సింగర్ గా కొనసాగుతున్నారు మనో . ఎన్నో సినిమాల్లో ఇప్పటికే వందలాది పాటలు పాడిన మనో తనదైన స్వరంతో ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అనే విషయం తెలిసిందే. పాటల ద్వారా మాత్రమే కాకుండా రజనీకాంత్mano;cbn;mano;rajinikanth;jabardasth;comedyమందు బాబుల గురించి మనో పాట.. అదిరిపోయిందంతే..?మందు బాబుల గురించి మనో పాట.. అదిరిపోయిందంతే..?mano;cbn;mano;rajinikanth;jabardasth;comedyMon, 01 Feb 2021 02:00:00 GMTమనో . ఎన్నో సినిమాల్లో  ఇప్పటికే  వందలాది పాటలు పాడిన మనో తనదైన స్వరంతో ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అనే విషయం తెలిసిందే.   పాటల ద్వారా మాత్రమే కాకుండా రజనీకాంత్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలకు  కూడా డబ్బింగ్ చెబుతూ ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులు అందరికి కూడా ఒక కనిపించని హీరోగా మారిపోయాడు సింగర్ మనో.




 అయితే మొన్నటి వరకు కేవలం తన పాటల ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులను అలరించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సింగర్ మనో గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ అనే కామెడీ షో లో జడ్జ్  అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం లో ఎప్పుడు ఎంతో చురుగ్గా ఉంటాడు సింగర్ మనో.  జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్స్ స్కిట్  చేస్తున్న సమయంలో ఇక మధ్య మధ్యలో తన దైన శైలిలో పంచులు కూడా వేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారగా.. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో ఒక స్కిట్  లో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్న మనో మరోసారి తనదైన శైలిలో అలరించాడు.



 అయితే ఇప్పటివరకు కేవలం పంచులతో మాత్రమే బుల్లితెర ప్రేక్షకులను అలరించిన మనో.. ఇక ఇటీవల జబర్దస్త్ లో ఒక స్కిట్ లో భాగంగా ఏకంగా తన గాత్రంతో ఒక అదిరిపోయే పాట పాడి అందరినీ అలరించారు.  ఫ్రిడ్జ్ లో బీరు  ఉంది.. సెల్ఫ్ లో మందు ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. చలికాలం బీరు వేస్తే బోరు బోరు.. రమ్ము విస్కీ కలిపి కొడితే జోరు జోరు.. తాగు తాగు నువ్వు ఫుల్లుగా తాగు..  తాగు తాగు నువ్వు ఫుల్లుగా తాగు అంటూ ఒక అదిరిపోయే పేరడీ పాట పాడిన సింగర్ మనో మందుబాబుల కోసం ఒక అదిరిపోయే పాట తో అలరించాడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే సింగర్ మనో పాడిన పాట కాస్త ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో  వైరల్ గా మారిపోయింది.


అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>