Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ration-distribution-problems-in-andhra-pradesh84d1e5e2-3a4b-4f6a-90bc-3c0dd059c820-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ration-distribution-problems-in-andhra-pradesh84d1e5e2-3a4b-4f6a-90bc-3c0dd059c820-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. రేషన్ ద్వారా బియ్యం సహా మరికొన్ని నిత్యావసరాలను కూడా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఇక రేషన్ సరుకుల పంపిణీ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాప్ లో కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులు అందిస్తున్నాration;amala akkineni;telangana;biometricఇక రేషన్ షాప్ కి మొబైల్ పట్టుకెళ్ళండి.. ఎందుకో తెలుసా..?ఇక రేషన్ షాప్ కి మొబైల్ పట్టుకెళ్ళండి.. ఎందుకో తెలుసా..?ration;amala akkineni;telangana;biometricMon, 01 Feb 2021 10:06:18 GMTతెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు  కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.  రేషన్ ద్వారా బియ్యం సహా మరికొన్ని నిత్యావసరాలను కూడా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఇక రేషన్ సరుకుల పంపిణీ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాప్ లో కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులు అందిస్తున్నారు రేషన్ డీలర్లు.


 ఈ క్రమంలోనే ప్రతి ఒక్క రేషన్ కార్డు దారులు కూడా రేషన్ షాప్ కు వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాతనే రేషన్ తీసుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండడంతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  అదే సమయంలో అటు బయోమెట్రిక్ విధానం ఉన్నప్పటికీ కూడా రేషన్ సరుకుల పంపిణీ లో డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నారని..  అక్రమాలు చేస్తున్నారు అన్న వాదన కూడా తెర మీదికి వచ్చిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే బయోమెట్రిక్ విధానాన్ని కి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్ కార్డు దారులకు రేషన్ పంపిణీ చేయాలని సరికొత్త రూల్ తెరమీదికి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ పంపిణీ లో ఇవాల్టి నుంచి సరికొత్త విధానం అమలులోకి రానుంది. రేషన్ కార్డు దారులు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం కావాల్సి ఉంది.. ఇక రేషన్ కార్డు దారులలో ఎవరైనా సరే తమ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డును అనుసంధానం అయి ఉంటే ఇక వారు రేషన్ షాప్ కు వెళితే అక్కడ మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెబితేనే రేషన్ సరుకులు ఇస్తారు.


ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా లాక్ డౌన్.. ఎక్కడో తెలుసా..?

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>