ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpgకర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కరోనా టీకాను తీసుకున్నారు. తరువాత మహమ్మారి బారిన పడటంతో తీవ్ర సంచలన రేగింది. తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. ఈ డాక్టర్లు 40నుంచి 50 ఏళ్ల వారు కావటం గమనించాల్సిన విషయం. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోందిcorona vaccine;karnataka - bengaluru;central government;pregnant;shakti;coronavirusవ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారినపడ్డ డాక్టర్లువ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారినపడ్డ డాక్టర్లుcorona vaccine;karnataka - bengaluru;central government;pregnant;shakti;coronavirusMon, 01 Feb 2021 20:30:00 GMTదాదాపు గత ఏడాది కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరీ క్కువగా పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు క్కువగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ క్రమంలో కరోనా వైరస్ మమహ్మారి నిర్మూలనకి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. అంతా ఆనందం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైన్ పూర్తి చేసుకుని, ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం చేశారు. అయితే వ్యాక్సిన్ విషయంలో మాత్రం అనేక భయాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారు మృతి చెందుతున్నారనే క్రమంలో వ్యాక్సిన్ ఎంతవరకు కరెక్ట్ అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారిన పడటంతో కలకలం రేగింది.




కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఐదుగురు డాక్టర్లు కరోనా టీకాను తీసుకున్నారు. తరువాత మహమ్మారి బారిన పడటంతో తీవ్ర సంచలన రేగింది. తొలి డోస్ తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. ఈ డాక్టర్లు 40నుంచి 50 ఏళ్ల వారు కావటం గమనించాల్సిన విషయం. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు. తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోస్ ను ఇస్తారనే విషయం తెలిసిందే. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయన్నారు. అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కరోనా టీకా తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు చెబుతూనే ఉన్నారు.




ముస్లిం మైనారిటీ వర్గం 'వీగర్' పట్ల మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా...

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>