PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/romance651c49ab-1cf0-4115-bfaa-d3759a02d996-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/romance651c49ab-1cf0-4115-bfaa-d3759a02d996-415x250-IndiaHerald.jpgశృంగారంలో సంతృప్తి లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఇక పెళ్ల‌య్యాక కోరిక‌లు పుట్టిన‌ప్పుడు భ‌ర్త స‌హ‌జ‌నంగానే త‌న భార్య‌ను లొంగ దీసుకుని ఆమెను లైంగీక చ‌ర్య‌కు ప్రేరేపిస్తాడు. అది స‌హ‌జం. అయితే ఆ స‌మ‌యంలో త‌న భార్య‌కు ఆ కోరిక ఉందా ? లేదా ? ఆమె శృంగారం కోరుకుంటుందా ? లేదా ? అన్న‌ది గ్ర‌హించ‌డం మాత్రం పూర్తిగా ఎవ‌రికి అయినా క‌ష్ట‌మే ? పురుషుల్లో శృంగార కోరిక ప్రారంభ‌మైన‌ప్పుడు స‌హ‌జంగానే పురుషాంగం సైజు పెద్ద‌ది అవుతుంది. అదే మ‌హిళ‌ల‌కు ఈ కోరిక ఉన్న‌ప్పుడు నిద్ర లేమి ఎక్కువగా ఉంటుందట. అప్పుడు ర‌తిలో romance;jeevitha rajaseskhar;sex;letter;lieమ‌హిళ‌ల్లో సెక్స్ కోరిక‌ల‌కు దీనికి ఇంత లింక్ ఉందా ?మ‌హిళ‌ల్లో సెక్స్ కోరిక‌ల‌కు దీనికి ఇంత లింక్ ఉందా ?romance;jeevitha rajaseskhar;sex;letter;lieMon, 01 Feb 2021 10:30:00 GMT
అస‌లు చాలా మంది ఇటీవ‌ల కాలంలో విడిపోవ‌డానికి వారి దాంప‌త్య జీవితంలో వ‌స్తోన్న అర‌మ‌రిక‌లు ఒక కార‌ణం కాగా.... ఈ కార‌ణాల్లో శృంగారంలో సంతృప్తి లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఇక పెళ్ల‌య్యాక కోరిక‌లు పుట్టిన‌ప్పుడు భ‌ర్త స‌హ‌జ‌నంగానే త‌న భార్య‌ను లొంగ దీసుకుని ఆమెను లైంగీక చ‌ర్య‌కు ప్రేరేపిస్తాడు. అది స‌హ‌జం. అయితే ఆ స‌మ‌యంలో త‌న భార్య‌కు ఆ కోరిక ఉందా ?  లేదా ? ఆమె శృంగారం కోరుకుంటుందా ?  లేదా ? అన్న‌ది గ్ర‌హించ‌డం మాత్రం పూర్తిగా ఎవ‌రికి అయినా క‌ష్ట‌మే ?

పురుషుల్లో శృంగార కోరిక ప్రారంభ‌మైన‌ప్పుడు స‌హ‌జంగానే పురుషాంగం సైజు పెద్ద‌ది అవుతుంది. అదే మ‌హిళ‌ల‌కు ఈ కోరిక ఉన్న‌ప్పుడు నిద్ర లేమి ఎక్కువగా ఉంటుందట. అప్పుడు ర‌తిలో ఇద్ద‌రి అవ‌య‌వాలు అన్ని ప‌ని చేస్తూ శృంగారంలో సంతృప్తి తారా స్థాయిలో ఉంటుంద‌ట‌. ఈ సంతృప్త స్థాయి ఎక్కువుగా ఉన్న‌ప్పుడే ఇద్ద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ట‌. అయితే లైంగిక కోరిక తలెత్తినప్పడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇదే సంతృప్త స్థాయి నిర్ణ‌యిస్తుంది.

ఈ టైంలో శృంగారం స‌రిగా జ‌ర‌గ‌క‌పోతే నిద్రా భంగం క‌లుగుతుంది. ఇక ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ సెక్స్ లోపం ఉంటే మొటిమ‌లు ఎక్కువుగా వ‌స్తాయి. ఈ లోపం వ‌ల్ల త్వ‌ర‌గా వృద్ధాప్యం కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌.




నాగార్జున సెకండ్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందిగా..!

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>