MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-5-contestantsdc768792-308a-4545-897d-2731a22d9e7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-5-contestantsdc768792-308a-4545-897d-2731a22d9e7e-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ హడావిడి పూర్తయింది. అది పూర్తి అయ్యి ఎక్కువ రోజులు కూడా కాకుండానే అప్పుడే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హడావుడి మొదలైపోయింది. నిజానికి సీజన్ ఫోర్ చాలా లేటుగా మొదలైందని చెప్పాలి. కరోనా కారణంగా అసలు ఉంటుందో లేదో అనే పరిస్థితి నుంచి చివరి దాకా సస్పెన్స్ తో ఈ షో ప్రారంభించారు. ఈ ఏడాది కరోనా హడావుడి తగ్గింది కాబట్టి ఇంకా ముందే షో ని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అప్పుడే ఈ షో కి సంబంధpawan kalyan;bigboss;comedian;pataas;pataas 1;tv9;nayak;pattasబిగ్ బాస్ సీజన్ 5..అప్పుడే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా ?బిగ్ బాస్ సీజన్ 5..అప్పుడే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా ?pawan kalyan;bigboss;comedian;pataas;pataas 1;tv9;nayak;pattasMon, 01 Feb 2021 17:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ హడావిడి పూర్తయింది. అది పూర్తి అయ్యి  ఎక్కువ రోజులు కూడా కాకుండానే అప్పుడే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హడావుడి మొదలైపోయింది. నిజానికి సీజన్ ఫోర్ చాలా లేటుగా మొదలైందని చెప్పాలి. కరోనా కారణంగా అసలు ఉంటుందో లేదో అనే పరిస్థితి నుంచి చివరి దాకా సస్పెన్స్ తో ఈ షో ప్రారంభించారు. ఈ ఏడాది కరోనా హడావుడి తగ్గింది కాబట్టి ఇంకా ముందే షో ని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.


అప్పుడే ఈ షో కి సంబంధించి ఐదుగురు కంటెస్టెంట్ లను నిర్వాహకులు ఎంపిక చేశారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ఐదుగురు ఎవరెవరు అంటే ముందుగా షణ్ముఖ్ జస్వంత్, ఆ తర్వాత టీవీ9 యాంకర్ ప్రత్యూష, ర్యాప్ సింగర్ మేఘరాజ్, పటాస్ కమెడియన్ బల్వీర్ సింగ్, టిక్ టాక్ ఫేం శిరీష నాయక్. షణ్ముఖ్ యశ్వంత్ ఒక యూట్యూబర్, ఆయనతో కలిసి వీడియోలు చేసిన దీప్తి సునైన మూడవ సీజన్ కు ఎంపిక కాగా ఆయనకు ఇప్పుడు ఛాన్స్ దొరికిందని అంటున్నారు.


 ఇక ప్రతిసారీ లాగే ఈ సారి కూడా టీవీ9 నుంచి ప్రత్యూష అనే యాంకర్ ని తీసుకుంటున్నారని అంటున్నారు. అలానే తెలుగు లో పాపులర్ అయిన సింగర్ మేఘరాజ్ ని కూడా ఈ షో కోసం ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.. అంతేకాక గతంలో ఈటీవీ ప్లస్ ఛానల్ లో ఫేమస్ అయిన పటాస్ షో లో బల్వీర్ సింగ్ అనే కమెడియన్ ఉండేవాడు. ఈ షో కోసం ఆయనను కూడా తీసుకున్నారని అంటున్నారు. ఆయన కాకుండా టిక్ టాక్ ఫేమ్ శిరీష నాయక్ అనే యువతిని కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది షో మొదలు అయితే గాని చెప్పలేం.


మరెక్కడా జరగనంత వేగంగా చేేసేస్తున్నారు..!

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!

జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>